Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
In Pics : శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాల్లో బంగారు గొడుగు ఉత్సవం
తిరుమల రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appస్నపనంలో ఆకర్షణీయంగా కుంకుమపువ్వు, పిస్తా-బాదం మాలలు, కిరీటాలు
ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా మొదటిసారిగా కుంకుమపువ్వు దారాలతో మాలలు, కిరీటాలు సిద్ధం చేశారు. ఒక కిలో కుంకుమ పువ్వు ధర దాదాపు రూ.2 లక్షలు కాగా, ఒక మాలను తయారు చేయడానికి దాదాపు 3 కిలోలు ఉపయోగించారు.
అత్తిపండ్లు, నేరేడు పండ్లు, పిస్తా-బాదం-యాలకులు, జొన్నలు మొదలైన వాటితో మాలలు, కిరీటాలు తయారుచేశారు. స్నపనంలో ఏడు రకాల మాలలు, కిరీటాలు, చివరిగా తులసి మాలలు స్వామి వారికి అలంకరించారు.
స్నపన తిరుమంజనంలో శ్రీ మలయప్ప స్వామి వారిని జపాన్ ఆపిల్స్, మస్కట్ గ్రేప్స్, కొరియన్ పియర్స్, థాయ్ మామిడి, అమెరికన్ చెర్రీస్ తర్వాత ప్రస్తుతం కుంకుమపువ్వు, పిస్తా-బాదం మాలలతో అలకరించారు.
స్నపనంలో ఆకర్షణీయంగా కుంకుమపువ్వు, పిస్తా-బాదం మాలలు, కిరీటాలు
తిరుమల రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆనవాయితీగా నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవం సోమవారం సాయంత్రం తిరుమలలో ఘనంగా జరిగింది.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాల్లో బంగారు గొడుగు ఉత్సవం