Sonakshi Sinha: రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న బొద్దుగుమ్మ!
బాలీవుడ్ హీరోయిన్ గా సోనాక్షి సిన్హా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. సల్మాన్ ఖాన్ సరసన ‘దబాంగ్’ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లో నటించి మెప్పించింది. Photo@Sonakshi Sinha/instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇటీవల కొంత కాలంగా సోనాక్షి హవా బాలీవుడ్ లో బాగా తగ్గింది. కానీ, నెట్టింట్లో జోరుగా గ్లామర్ షో చేస్తుంది. Photo@Sonakshi Sinha/instagram
34 ఏండ్ల ఈ బొద్దుగుమ్మ.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తున్నది. Photo@Sonakshi Sinha/instagram
సల్మాన్ ఫ్యామిలీకే ఆమె కోడలిగా వెళ్ళబోతున్నట్లు బీటౌన్ మీడియా కోడై కూస్తోంది. బంటి సచ్ దేవ్ అనే వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. Photo@Sonakshi Sinha/instagram
సచ్ దేవ్ సెలెబ్రెటీలకు మేనేజర్ గా వ్యవహరిస్తుంటాడు. స్కూల్ లో ఉన్నప్పుడే అతడితో ప్రేమలో పడ్డట్లు సోనాక్షి గతంలో చెప్పింది. Photo@Sonakshi Sinha/instagram
- - - - - - - - - Advertisement - - - - - - - - -