చంద్రబాబు కోసం కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శన- రాజమండ్రి నిరసనల్లో బ్రాహ్మణీ, భువనేశ్వరి
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై అక్రమ కేసులు పెట్టారని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు రోజుకో రకంగా ఆందోళన చేస్తున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకొన్ని ప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలుకొనసాగుతున్నాయి.
అక్రమంగా అరెస్ట్ చేశారని రాష్ట్ర వ్యాప్తంగా కాగడాల ప్రదర్శన నిర్వహించాయి టిడిపి శ్రేణులు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో భువనేశ్వరి, బ్రాహ్మణి పాల్గొన్నారు.
చంద్రబాబు ఎప్పుడూ ప్రజల బాగుకోసం కష్టపడేవారు : బ్రాహ్మణి
చంద్రబాబు నిర్దోషిగా బయటకు వస్తారనే నమ్మకం ఉంది: బ్రాహ్మణి
చంద్రబాబు, లోకేశ్ కు వస్తున్న మద్దతు చూసే ఇదంతా : బ్రాహ్మణి
పలాసలో నిరసన తెలుపుతున్న శిరీష
ఆచంట నియోజవర్గం మార్టేరు సెంటర్లో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ ఆదేశాలతో కాగడాల ప్రదర్శన
సిడ్నీలో చంద్రబాబు అభిమానుల నిరసనలు
సిడ్నీలో చంద్రబాబు అభిమానుల నిరసనలు
సిడ్నీలో చంద్రబాబు అభిమానుల నిరసనలు
విజయనగరం పార్లమెంటు నియోజకవర్గంలో కాగడాలతో నిరసన ర్యాలీ
చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని రాష్ట్ర వ్యాప్తంగా కాగడాల ప్రదర్శన నిర్వహించాయి టిడిపి శ్రేణులు.
చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని రాష్ట్ర వ్యాప్తంగా కాగడాల ప్రదర్శన నిర్వహించాయి టిడిపి శ్రేణులు.
సిడ్నీలో చంద్రబాబు అభిమానుల నిరసనలు
సిడ్నీలో చంద్రబాబు అభిమానుల నిరసనలు