Pawan Chandrababu: చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రజాగళం హైలెట్స్ ఇవే, మరింత ఉత్సాహంలో జనం
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రజాగళం సభ నిర్వహించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వాహనంపై కనిపించడంతో టీడీపీ జనసేన అభిమానుల్లో మరింత ఉత్సాహం కనిపించింది.
చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్నికలు లాంఛనమే అని కూటమే అధికారంలోకి వస్తుందని అన్నారు.
ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో చట్టబద్ధంగా కులగణన చేపడతామని.. బీసీలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని అన్నారు.
సబ్ ప్లాన్ ద్వారా బీసీలను ఆర్థికంగా పైకి తీసుకొస్తామని అన్నారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
మూడు జెండాలు వేరైనా తమ లక్ష్యం ఒక్కటే అని.. రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు ప్రజలు సహకరించాలని చంద్రబాబు కోరారు.
త్రివేణి సంగమంలా టీడీపీ, బీజేపీ, జనసేన పని చేస్తాయని పవన్ కల్యాణ్ అన్నారు. కొబ్బరి, వరి రైతులకు కూటమి నేతలు అండగా ఉంటారని.. మద్దతు ధర కల్పిస్తామని అన్నారు.
పి.గన్నవరం ప్రజాగళం సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
ప్రజా గళం ఎన్నికల ప్రచారంలో హాజరైన జనం
పి.గన్నవరం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
పి.గన్నవరం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు
ప్రజా గళం ఎన్నికల ప్రచారంలో హాజరైన జనం
పి.గన్నవరం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
టీడీపీ జనసేన అభిమానుల్లో మరింత ఉత్సాహం