YS Jagan Photos: నరసాపురం చరిత్రలో ఇదే తొలిసారి: వైఎస్ జగన్
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం వైఎస్ జగన్ పర్యటించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సందర్భంగా జగన్ రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
టీడీపీ, జనసేనపై విరుచుకుపడ్డ జగన్
సీఎం జగన్ నరసాపురం పర్యటకు భారీగా తరలి వచ్చిన అభిమానులు
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లు విలువైన 15 అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైఎస్ జగన్
అర్హులందరికి సంక్షేమ పథకాలు అందిస్తామని భరోసా ఇచ్చారు
పర్యటనలో సీఎం జగన్ కు ఫొటోను బహూకరిస్తున్న మంత్రులు, స్థానిక నేతలు
అభిమానులకు అభివాదం చేస్తున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ఫిషరీష్ విశ్వవిద్యాలయానికి ఏపీ సీఎం జగన్ అంకురార్పణ చేశారు
మత్య్సకారుల సమ్మిళిత అభివృద్ధి, జీవనోపాధికి ఓఎన్జీసీ సహకారం
దర్భరేవు కంపెనీ భూముల పట్టాల పంపిణి కార్యక్రమంలో జగన్ తో పాటుగా మహిళలు
దివంగత నేత రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించిన సీఎం జగన్
రూ.430 కోట్లతో బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్భర్