In Pics: కడపలో సీఎం జగన్ టూర్, డిప్యూటీ సీఎం కుమార్తెకు పెళ్లికి హాజరు
ABP Desam
Updated at:
20 Feb 2022 02:59 PM (IST)
1
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కడప జిల్లాలో పర్యటించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తొలుత ఆయన పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇనిస్టిట్యూట్ పేరుతో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ ప్రైవేటు ఆస్పత్రిని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
3
ఆ తర్వాత అక్కడి నుంచి సీఎం జగన్.. నేరుగా కడప జయరాజ్ గార్డెన్స్‌కు చేరుకున్నారు.
4
అక్కడ జరుగుతున్న డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు.
5
నూతన వధూవరులను ఆశీర్వదించారు.
6
అంతకుముందు ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానశ్రయానికి జగన్ చేరుకున్నారు. అక్కడ నుంచి కడప పర్యటనకు బయల్దేరి వెళ్లారు. కడప పర్యటన అనంతరం సీఎం జగన్ విశాఖకు వెళ్లనున్నారు.