Dulquer Salmaan: మహానటి హీరో చూడండి ఎలా చిక్కిపోయాడో?
మహానటి సినిమాలో జెమిని గణేషన్ గా నటించారు దుల్కర్ సల్మాన్. సావిత్రి భర్త పాత్రకు జీవం పోశారు. -Image credit: Dulquer Salmaan/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆ సినిమాతో తెలుగు వారికి బాగా దగ్గరయ్యారు. ప్రముఖ మలయాళనటుడు మమ్ముట్టి కుమారుడే దుల్కర్ సల్మాన్. -Image credit: Dulquer Salmaan/Instagram
దుల్కర్ సల్మాన్ కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేశారు. -Image credit: Dulquer Salmaan/Instagram
అందులో ఆయన చాలా సన్నగా మారినట్టు కనిపించారు. అభిమానులు కూడా సన్నగా మారిపోయారేంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. -Image credit: Dulquer Salmaan/Instagram
దుల్కర్ సల్మాన్ ఫోటోలు -Image credit: Dulquer Salmaan/Instagram
దుల్కర్ సల్మాన్ ఫోటోలు -Image credit: Dulquer Salmaan/Instagram
దుల్కర్ సల్మాన్ ఫోటోలు -Image credit: Dulquer Salmaan/Instagram