In Pics : ఇప్పటం బాధితులకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం
మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఇప్పటం బాధితులతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు.
ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఒక్కొక్కరికి రూ.లక్ష విలువైన చెక్కులను పవన్ కల్యాణ్ పంపిణీ చేశారు.
జనసేన సభకు స్థలం ఇచ్చినందుకు వైసీపీ ప్రభుత్వం ఇప్పటం గ్రామస్థులపై కక్షగట్టారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
ఇప్పటం గ్రామంలో ఇటీవల రోడ్డు విస్తరణ పేరిట అధికారులు పలువురి ఇళ్లు తొలగించారు.
ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఒక్కొక్కరికి రూ.లక్ష విలువైన చెక్కులను పవన్ కల్యాణ్ పంపిణీ చేశారు.
జనసేన పార్టీకి స్థలం ఇచ్చారనే ఒకే ఒక్క కారణంతో ఇప్పటంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు ఇళ్లను కూల్చేశారని పవన్ ఆరోపించారు
ఇప్పటంలో సభ కోసం స్థలం ఇచ్చారని, వారి ఇళ్లు కూల్చడం తాను మర్చిపోనని పవన్ అన్నారు.