Pawan Kalyan: రైతులు, కార్మిక సంఘాల నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ
వారాహి యాత్రలో బిజీ బిజీగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరైతు, కార్మిక వర్గాలతో సమావేశం అయిన పవన్
తమ సమస్యలను పవన్ కు వివరిస్తున్న రైతు, కార్మిక సంఘాల నేతలు
వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు కష్టాలు తప్పటం లేదన్న పవన్
కార్మిక సంఘాల ప్రతినిధులతో కలసి ఛాయ్ తాగుతున్న వపన్ కళ్యాణ్
రైతులతో ముఖాముఖీ నిర్వహించిన పవన్ కళ్యాణ్
కార్మిక వర్గాల సమస్యలను విని నోట్ చేసుకుంటున్న పవన్ కళ్యాణ్
పిఠాపురం నియోజకవర్గం పరిధిలో కొనసాగుతున్న పవన్ వారాహి యాత్ర
అన్ని వర్గాలతో విడివిడిగా సమావేశం అవుతున్న జనసేనాని
ఉదయం వివిధ వర్గాల నేతలతో సమావేశం, సాయంత్రం సభలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్
తన వద్దకు తీసుకువచ్చిన సమస్యలపై చర్చిస్తున్న పవన్
అన్ని వర్గాలకు అండగా ఉంటామని పవన్ భరోసా
రాజకీయాలకు అతీతంగా సమస్యలను పురిష్కరిస్తామని పవన్ హామీ
సమస్యల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని భరోసా ఇస్తున్నారు జనసేనాని
పవన్ తో పాటు సమావేశాల్లో పాల్గొన్న నాదెండ్ల మనోహర్
ప్రభుత్వ విధానాలపై తమ అభ్యంతరాలు వ్యక్తం చేసిన వివిధ వర్గాల నేతలు
కాసేపు సరదాగా పవన్ కళ్యాణ్
ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రజా పోరాటాలు తప్పవని పవన్ హెచ్చరిక
సమస్యలపై పోరాడేందుకు తానెప్పుడూ సిద్ధమేనంటున్న పవన్ కళ్యాణ్
పిఠాపురం పట్టణానికి చెందిన దత్త ఉపాసకులు లక్ష్మీనారాయణ దత్తు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ కు వేద పండితుల ఆశీర్వాదం
వేద పండితులకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటున్న పవన్