✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Pranitha Subhash: ట్రెడిషనల్ వేర్‌లో బాపుబొమ్మ గ్లామర్ మెరుపులు

ABP Desam   |  16 Jun 2023 03:48 PM (IST)
1

కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్ ట్రెడిషనల్ వేర్ లో మెస్మరైజ్ చేసింది. Photo Credit: Pranita Subhash/Instagram

2

తాజాగా షేర్ చేసిన ఫోటోలో బాపుబొమ్మ బంగారు బొమ్మలా మెరిసిపోతోంది. Photo Credit: Pranita Subhash/Instagram

3

బావ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది ప్రణీత. Photo Credit: Pranita Subhash/Instagram

4

తన అందం, అభినయంతో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. Photo Credit: Pranita Subhash/Instagram

5

చేసింది కొద్ది సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది. Photo Credit: Pranita Subhash/Instagram

6

‘అత్తారింటికి దారేది‘, ‘రభస‘, ‘బ్రహ్మోత్సవం‘ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది.Photo Credit: Pranita Subhash/Instagram

7

2021లో నితిన్ రాజు అనే బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంది. Photo Credit: Pranita Subhash/Instagram

8

కొద్ది నెలల క్రితం ఓ బిడ్డకు తల్లి అయ్యింది ప్రణీత. Photo Credit: Pranita Subhash/Instagram

9

ప్రస్తుతం వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.Photo Credit: Pranita Subhash/Instagram

10

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పడు తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.Photo Credit: Pranita Subhash/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Pranitha Subhash: ట్రెడిషనల్ వేర్‌లో బాపుబొమ్మ గ్లామర్ మెరుపులు
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.