Jagananna Vasathi Deevena: జగనన్న వసతి దీవెన ప్రారంభించిన సీఎం జగన్ ఫొటో గ్యాలరీ
సీఎం జగన్ ను చూసిన ఆనందంలో విద్యార్దుల కేరింతలు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసభా వేదికపై సీఎం జగన్ అభివాదం
అనంతపురం జిల్లా పర్యటలో సీఎం జగన్ కు పూల వర్షంతో స్వాగతం పలుకుతున్న అభిమానులు
వసతి దీవెన కార్యక్రమం ప్రారంభంలో విద్యార్దిని మాటలు ఆసక్తిగా వింటున్న సీఎం జగన్
వసతి దీవెన ప్రారంభం అనంతరం సీఎం జగన్ గ్రూప్ ఫోటో
సీఎం జగన్ కు హారతి పడుతున్న మహిళలు
మహిళా ప్రజా ప్రతినిధులతో కలసి సీఎం జగన్ జ్యోతి ప్రజ్వలన
అనంతపురం పర్యటనకు వచ్చిన సీఎంకు మహిళల సాంప్రదాయ రీతిలో స్వాగతం
జగనన్న వసతి దీవెనలో విద్యార్దులకు అండగా నిలిచిన తీరుపై ప్రజంటేషన్
సీఎం జగన్ ను చూసేందుకు తరలి వచ్చిన వృద్ధురాలు
మండుటెండను సైతం లెక్క చేయకుండా జగన్ కోసం బారులు తీరిన జనం
సభా వేదిక వద్ద జగన్ మావయ్య అంటూ విద్యార్దినుల కేరింతలు
జగన్ కాన్వాయ్ పై పూల వర్షం
మాజీ ముఖ్యమంత్రి కి నివాళులర్పిస్తున్న సీఎం జగన్