In Pics : గుంటూరులో ఇళ్ల తొలగింపు వివాదాస్పదం, పొక్లెయిన్ తొట్టెలో కూర్చొని వృద్ధురాలు నిరసన
ABP Desam
Updated at:
24 Nov 2022 01:44 PM (IST)
1
గుంటూరు చంద్రయ్య కాలనీలో ఇళ్ల తొలగింపు
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
అప్పటికప్పుడు ఇళ్లను తొలగించాలంటూ అధికారులు హడావుడి
3
నోటీసులు ఇవ్వకుండా ప్రోక్లెయిన్లు, జేసీబీలతో ఇళ్ల తొలగింపు
4
అధికారుల చర్యలను అడ్డుకున్న స్దానికులు
5
నష్టపరిహరం ఇవ్వకుండా ఇళ్లను తొలగిస్తున్నారని ప్రొోక్లెయిన్ తోట్టెలో కుర్చున్న మహిళ
6
అధికారులతో స్దానికుల వాగ్వాదం
7
నోటీసులు ఇవ్వకుండా తొలగింపుపై నిరసనలు
8
కష్టపడి కట్టుకున్న ఇంటిని నేలకూల్చారంటూ ఆవేదన