In Pics : సమగ్ర భూ సర్వేతో వివాదాలకు చెక్ పెడతాం - సీఎం జగన్
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం జగన్ పర్యటన
హెలీ ఫాడ్ వద్ద ఆర్థికసాయం కోసం వచ్చిన చిన్నారి కుటుంబ సభ్యులకు జగన్ భరోసా
బహిరంగ సభలో సీఎం జగన్ చిరుమందహాసం
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్
శ్రీకాకుళం జిల్లాలోని జగనన్న శాశ్వత భూ హక్కు లబ్దిదారులతో సీఎం జగన్ గ్రూప్ ఫోటో
సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి జగన్
సభకు భారీగా హాజరైన ప్రజానీకం
సభ వేదిక గ్యాలరీ నుంచి సీఎం జగన్ కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్న అభిమానులు
సీఎం జగన్ కు రాఖీ కడుతున్న మహిళలు
సర్వే విధానాన్ని సీఎం జగన్ కు వివరిస్తున్న అధికారులు
లబ్దిదారులతో సీఎం జగన్ మాటామంతి
స్టాల్స్ ను పరిశీలించిన తరువాత కరపత్రాలను ఆవిష్కరించిన జగన్
దారి పొడవునా సీఎం జగన్ కు స్వాగతం పలుకుతున్న వైసీపీ కార్యకర్తలు, ప్రజలు