Anasuya Bharadwaj: మేకప్ లేకుండా మెరిసిపోతున్న అనసూయ
అందాల యాంకర్ అనసూయ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. Photo credit: Anasuya Bharadwaj/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబుల్లితెర యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. Photo credit: Anasuya Bharadwaj/Instagram
గత కొద్ది రోజులుగా అమెరికాలో ఎంజాయ్ చేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇండియాకు తిరిగి వచ్చింది. Photo credit: Anasuya Bharadwaj/Instagram
ఎప్పుడూ మేకప్ తో కనిపించే అనసూయ, తాజాగా మేకప్ లేకుండా కనిపించింది. Photo credit: Anasuya Bharadwaj/Instagram
మేకప్ లేకపోయి అందంగా మెరిసిపోతూ కనిపించింది. Photo credit: Anasuya Bharadwaj/Instagram
తాజాగా మేకప్ లెస్ ఫోటోలను అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసింది. Photo credit: Anasuya Bharadwaj/Instagram
మేకప్ లేకుండానే అనసూయ బాగుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Photo credit: Anasuya Bharadwaj/Instagram