YS Jagan Diwali Celebrations: దీపావళి వేడుకల్లో బాణసంచా కాల్చిన వైఎస్ జగన్, భారతి
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదీపావళి వేడుకల సందర్భంగా బెంగళూరులోని వైఎస్ జగన్ నివాసంలో ప్రత్యేక దీపాల అలంకరణ
దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
చీకటిని జయించిన వెలుగుల పండుగ దీపావళి అని.. అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ దీపావళి పండుగ అన్నారు జగన్.
అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ఇటీవల లండన్‌కు వెళ్లిన మాజీ సీఎం జగన్ తాజాగా తిరిగొచ్చారని తెలిసిందే
వైయస్ జగన్, సతీమణి వైయస్ భారతి బాణసంచా కాల్చి దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
బాణసంచా కాల్చడంతో పాటు ఇంటిని దీపాలతో అలంకరించడంతో పండుగ వాతావరణం కనిపించింది.