Amaravathi Farmers: అమరావతి రైతులపై లాఠీ ఛార్జ్.. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు వద్ద ఉద్రిక్తత
అమరావతి రైతులపై పోలీసుల లాఠీ ఛార్జ్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు వద్ద లాఠీ ఛార్జ్
పలువురు రైతులకు గాయాలు, ఇద్దరి చేయి విరిగినట్టు సమాచారం
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు నుంచి మహాపాదయాత్ర ప్రారంభమైన కాసేపటికి లాఠీ ఛార్జ్
పాదయాత్రకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి అడ్డుకోవడంపై రాజధాని రైతుల ఆందోళన
పాదయాత్రకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి స్థానికులు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు
అమరావతి రైతులపై పోలీసుల లాఠీ ఛార్జ్
అమరావతి రైతుల పాదయాత్ర ఆసాంతం భారీగా మోహరించిన పోలీసులు
పోలీస్ బలగాల మధ్య చేస్తున్న పాదయాత్రకు కూడా అడ్డంకేంటని ప్రశ్నిస్తున్నారు అమరావతి రైతులు
అమరావతి రైతులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం
పాదయాత్రకు అడ్డంకులు కలిగించడంపై పోలీసులను నిలదీసిన రైతులు
లాఠీ ఛార్జ్‌లో గాయపడిన రైతులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు