Saiee manjrekar Photos: టాలీవుడ్లో అడుగుపెట్టిన బాలీవుడ్ అందం... గని బ్యూటీ హాట్ పిక్స్
టాలీవుడ్ అడుగుపెట్టిన బాలీవుడ్ అందాల భామ సాయి మంజ్రేకర్. ఈమె ఎవరో కాదు కొన్ని తెలుగు సినిమాలలో విలన్ గా నటించిన మహేష్ మంజ్రేకర్ కూతురు. (Image credit: Instagram)
ప్రస్తుతం సాయి రెండు తెలుగు సినిమాలు చేస్తోంది. వరుణ్ తేజ్ తో గని సినిమాలోనూ, అడివి శేష్ తో కలిసి ‘మేజర్’ సినిమాలో నటిస్తోంది. (Image credit: Instagram)
సాయి మంజ్రేకర్ బాలీవుడ్ సినిమా ‘దబాంగ్ 3’తో తెరంగేట్రం చేసింది. అక్కడ్నించి టాలీవుడ్ అవకాశాలను అందుకుంది. (Image credit: Instagram)
ఆమె తండ్రి మహేష్ మంజ్రేకర్ కు టాలీవుడ్ దర్శకనిర్మాతలతో మంచి స్నేహమే ఉంది. అలా సాయి మంజ్రేకర్ కు పెద్ద సినిమాలలో ఆఫర్లు వచ్చాయి. (Image credit: Instagram)
ఈ అమ్మడి క్యూట్ ఫోటోలను చూసి మీరూ ఆనందించండి. (Image credit: Instagram)
సాయి మంజ్రేకర్ క్యూట్ పిక్స్ (Image credit: Instagram)
సాయి మంజ్రేకర్ క్యూట్ పిక్స్. (Image credit: Instagram)