Jagan Meets Governor: గవర్నర్ దంపతులను కలిసిన సీఎం జగన్, వైఎస్ భారతి
ABP Desam
Updated at:
13 Feb 2023 01:51 PM (IST)
1
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసిన సీఎం జగన్ దంపతులు
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఛత్తీస్‌గఢ్‌కు బదిలీపై వెళ్తున్న బిశ్వభూషణ్ కు ధన్యవాదాలు
3
బిశ్వభూషణ్‌కు వెంకటేశ్వరస్వామి ప్రతిమ బహూకరించిన సీఎం జగన్, వైఎస్ భారతి
4
గవర్నర్ భార్యకు చీరను బహుకరించిన జగన్ సతీమణి వైఎస్ భారతి
5
సీఎంకు శ్రీకృష్ణుడి విగ్రహాన్ని స్మారకంగా ఇచ్చిన గవర్నర్ దంపతులు
6
శ్రీకృష్ణుడి ప్రతిమ అందజేసిన గవర్నర్ కు సీఎం జగన్ కృతజ్ఞతలు
7
శాలువా కప్పి సీఎం జగన్ ను సత్కరించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్