✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

అట్టహాసంగా సిద్ధార్థ్-కియారా రిసెప్షన్, బాలీవుడ్ ప్రముఖుల సందడి

ABP Desam   |  13 Feb 2023 08:19 AM (IST)
1

బాలీవుడ్ కొత్త జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా రిసెప్షన్ ముంబైలో జరిగింది.

2

ఇటీవల జైపూర్ లో వీరి వివాహ వేడుక జరగగా, ఇండస్ట్రీ మిత్రుల కోసం ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

3

ఈ వేడుకలో బాలీవుడ్ అతిరథ మహారథులు పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు.

4

భార్య కాజోల్‌తో కలిసి అజయ్ దేవగణ్ ఈ వేడుకలో పాల్గొన్నారు.

5

బాలీవుడ్ క్యూట్ బ్యూటీ ఆలియా భట్ ఈ వేడుకలో సందడి చేసింది.

6

సహ నటులతో కలిసి ఆలియా ఫోటోలకు పోజులిచ్చింది.

7

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, హీరోయిన్ కరీనా కపూర్ రిసెస్ఫన్ కు హాజరయ్యారు.

8

రిసెప్షన్ వేడుకలో కరీనా

9

రిసెప్షన్ లో ఫోటోలకు ఫోజులిస్తున్న కరణ్

10

భార్య ఎలెన్‌తో కలిసి వివేక్ ఒబెరాయ్ ఈ వేడుకలో పాల్గొన్నారు.

11

రిసెప్షన్ వేడుకలో కాజోల్- అజయ్ దంపతులు

12

రిసెప్షన్ సందర్భంగా ఫోటోలకు ఫోజులిచ్చిన కియారా - సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • అట్టహాసంగా సిద్ధార్థ్-కియారా రిసెప్షన్, బాలీవుడ్ ప్రముఖుల సందడి
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.