Lady Boss Of The Year :  సాధారణం పని ప్రదేశాల్లో కంపెనీలు రకరకాల సౌకర్యాలు కల్పిస్తూంటాయి. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ కంపెనీలు ఆడుకోవడానికి .. రెస్ట్ తీసుకోవడానికి ఎంటర్‌టైన్‌మెంట్‌కూ  ఏర్పాట్లు చేస్తూంటాయి. అందు కోసం కొంత టైమూ ఆఫీసు వర్క్ అవర్స్‌లోనే కేటాయిస్తూంటాయి. అయితే హస్త ప్రయోగం చేసుకోవడానికి కూడా సమయం కేటాయించే కంపెనీలు ఉంటాయని ఊహించగలమా ?  ఉంటాయని ఆ స్వీడన్ కంపెనీ నిరూపిస్తోంది. 






హస్త ప్రయోగం చేసుకోవడానికి బ్రేకా ? అని ఆశ్చర్యపోవచ్చు.. ఇలాంటి  బ్రేక్ ఇచ్చిందింటే... ఆ కంపెనీ ఖచ్చితంగా అలాంటి వ్యాపారం ఏదో చేస్తుండాలని అనుకోవచ్చు. ఆ డౌట్ నిజమే. స్వీడర్‌లోని ఎరికా లస్ట్ ఫిలిమ్స్ అనే కంపెనీ ఈ ఆఫర్ తన ఉద్యోగులకు ఇచ్చింది. ఆ కంపెనీ తీసేదన్నీ ఎక్స్ రేటెడ్ సినిమాలే. స్వీడన్‌లో అవి చట్టబద్దమే. 


తమ ఉద్యోగులు విధి నిర్వహణలో ఎంతో ఒత్తిడికి గురవుతారని.. అలాంటి పరిస్థితుల్ని రిలాక్సేషన్ కోసమే ఈ బ్రేక్ అని కంపెని సీఈవో చెబుతున్నారు. 


 






కొసమెరుపేమిటంటే ఈ కంపెనీలో అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ ఉంటారు. సీఈవో కూడా మహిళే. అందరికీ ఈ హస్తప్రయోగం బ్రేక్ ఇస్తారు. మొత్తానికి ఈ కంపెనీ ఇచ్చిన పెర్క్ లు చూసిన తరవాత  బయట దేశాల్లో కూడా ఈ కంపెనీ గురించి ఆరా తీస్తున్నారు.