1. శ్వేత పత్రాలు కావు, హామీలు ఎగవేసేందుకు కుట్రలు: హరీష్‌రావు

    Harish Rao On Telangana Govt White Paper: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. Read More

  2. Whatsapp New Feature: లాక్ చేసిన ఛాట్ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ - కేవలం మీరు మాత్రమే చూసేలా?

    Whatsapp Chat Lock: వాట్సాప్ లాక్ చేసిన ఛాట్లను హైడ్ చేయడానికి కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. Read More

  3. Samsung Galaxy S24 Ultra: ఎస్23 కంటే భారీ స్థాయిలో అప్‌గ్రేడ్ కానున్న ఎస్24 అల్ట్రా - ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కంటే బెటర్‌గా!

    Samsung Galaxy S24: శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్‌కు సంబంధించి కొన్ని లీకులు బయటకు వచ్చాయి. Read More

  4. LAWCET: టీఎస్ లాసెట్ రెండో విడతలో 3,331 మందికి ప్రవేశాలు, రిపోర్టింగ్ గడువు ఇదే

    LAWCET 2023 Seat Allotment: తెలంగాణలో లాసెట్‌, పీజీలాసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌లో డిసెంబరు 19న సీట్లను కేటాయించారు.అందుబాటులో ఉన్న 3,447 సీట్లకుగాను 3,331 మందికి సీట్లు కేటాయించారు. Read More

  5. Salaar: ప్రభాస్ ముందు కొండంత టార్గెట్ - థియేటర్ల నుంచి ఎన్ని కోట్లు వస్తే 'సలార్' హిట్?

    Salaar pre release business worldwide: 'సలార్' ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ఎక్కువ రేట్లు పెట్టి కొన్న డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలంటే... Read More

  6. Falimy Review - ఫలిమీ రివ్యూ: హాట్‌స్టార్‌లో మలయాళ సినిమా - తెలుగులోనూ డబ్ చేశారు!

    Falimy review in Telugu - Hotstar OTT: బసిల్ జోసెఫ్ మలయాళ సినిమా 'ఫలిమీ' డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ డబ్బింగ్ చేశారు. Read More

  7. Lionel Messi: మెస్సీనా మజాకా! ఆరు జెర్సీలకు 64 కోట్లు

    Lionel Messi: ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ మెస్సీ ధరించిన ఆరు జెర్సీలను ఓ అజ్ఞాత అభిమాని ఏకంగా 64 కోట్ల 86 లక్షల రూపాయలకు ఆ ఆరు జెర్సీలను సొంతం చేసుకున్నాడు. Read More

  8. Hockey Junior World Cup: రిక్త హస్తాలతో వెనుదిరిగిన యువ భారత్ , కాంస్య పతకపోరులోనూ తప్పని ఓటమి

    Hockey Junior World Cup: పురుషుల జూనియర్‌ హాకీ వరల్డ్‌ కప్‌లో భారత్‌ రిక్తహస్తాలతో వెనుదిరిగింది.  కాంస్య పతక పోరులోనూ యువ భారత్‌ చేతులెత్తేసింది. Read More

  9. Covid JN1 Symptoms : కొవిడ్ జెఎన్​ 1 లక్షణాలు ఇవే.. దీనితో ప్రాణహాని తప్పదా?

    COVID JN 1 Signs : కేరళలో కొవిడ్ జెఎన్ 1 విజృంభిస్తుంది. అయితే దీని ప్రభావం ప్రజలపై పెద్ద ఎత్తున ఉండనుందని.. కాబట్టి అందరూ కొవిడ్ రూల్స్ ఫాలో అవ్వాలంటున్నారు వైద్యులు. Read More

  10. Year Ender 2023: మహిళ చేతిలో చిత్తుగా ఓడిన అంబానీ, అదానీ - సంపన్నులంతా సైడయ్యారు

    మన దేశంతో పాటు, ఆసియాలోని అత్యంత సంపన్న మహిళల్లోనూ సావిత్రి జిందాల్‌దే అగ్రస్థానం. Read More