ChatGPT Banned: చాట్ జీపీటీ టూల్‌పై బ్యాన్, ప్రైవసీపై అనుమానాలు
ChatGPT Banned: ఇటలీలో చాట్ జీపీటీపై తాత్కాలిక నిషేధం విధించారు. Read More
వాట్సాప్‌లో అదిరిపోయే అప్‌డేట్ - డిస్అప్పీయరింగ్ మెసేజ్‌ల కోసం మల్చిపుల్ ఆప్షన్లు
WhatsApp:మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం మరిన్ని అప్‌డేట్స్ తీసుకొస్తోంది. డిస్‌అప్పియరింగ్ ఫీచర్‌లో ప్రస్తుతం ఉన్న టైమ్ ఆప్షన్లకు అదనంగా మరో 15 ఆప్షన్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. Read More
Redmi Note 12 Turbo: రూ.34 వేలలోపే 1000 జీబీ స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ - రెడ్‌మీ సూపర్ మొబైల్ వచ్చేసింది!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ తన రెడ్‌మీ నోట్ 12 టర్బో స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. Read More
ఏప్రిల్ 3 నుంచి ఒంటి పూట బడులు, ఆ పాఠశాలలకు రెండు పూటలా సెలవులు!
ఏపీలో ఒంటి పూట బడుల విషయంపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక విషయాలు వెల్లడించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఏప్రిల్ 3 నుంచి ఒక పూటే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. Read More
Janaki Kalaganaledu April 1st: రౌడీ దుమ్ముదులిపిన జానకి- జ్ఞానంబకి పెద్దకోడలు మీద చాడీలు చెప్పిన పెట్రోల్ మల్లిక
జానకి కానిస్టేబుల్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More
Gruhalakshmi April 1st: పెళ్లి చూపుల్లో దివ్యని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్న విక్రమ్- షాక్‌లో తులసి ఫ్యామిలీ
దివ్య, విక్రమ్ ప్రేమకి ఇంట్లో వాళ్ళు పచ్చ జెండా ఊపడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More
CSK vs GT: చెన్నైకి షాకిచ్చిన గుజరాత్ - ఐదు వికెట్లతో ఘనవిజయం!
ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. Read More
Mohammed Shami: ఐపీఎల్‌లో 100 వికెట్లు పడగొట్టిన షమీ - చెన్నైపై అద్భుత బౌలింగ్
ఐపీఎల్‌లో మహ్మద్ షమీ 100 వికెట్ల మార్కును దాటాడు. Read More
Banana Coffee: సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ బనానా కాఫీ- ఇది ఎలా తయారు చేస్తారంటే!
కాఫీలో అరటిపండు కలిపి తీసుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అదేం కాంభినేషన్ అనుకుంటున్నారా? కానీ ఇది ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. Read More
Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్ చూడండి
మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, అంబేద్కర్ జయంతి వంటి పర్వదినాలు, జయంతులు ఈ నెలలో ఉన్నాయి. Read More
ABP Desam Top 10, 1 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
01 Apr 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 1 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 1 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
01 Apr 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -