1. ABP Desam Top 10, 28 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 28 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Third Party Apps: థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారా? అయితే, APK ఫైల్‌ గురించి కాస్త తెలుసుకోండి!

    ఆడ్రాయిడ్ ఫోన్లలో థర్డ్ పార్టీ యాప్స్ ఇన్ స్టాల్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ప్రైవసీతో పాటు భద్రత విషయంలోనూ సమస్యలు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో APK ఫైల్స్ గురించి తెలుసుకుందాం. Read More

  3. Infinix Hot 30i: 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ రూ.9 వేలలోపే - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

    ఇన్‌ఫీనిక్స్ మనదేశంలో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. Read More

  4. కొత్త మెడికల్ కాలేజీల్లో జులై నుంచి తరగతులు ప్రారంభించాల్సిందే! మంత్రి హరీశ్ రావు ఆదేశం!

    కొత్త వైద్య కళాశాలల్లో పనుల పురోగతిపై మంత్రి మార్చి 28న జూమ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులు వేగంగా జరిగేందుకు సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, చొరవ చూపాలన్నారు. Read More

  5. Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!

    టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య మాజీ మిస్ ఇండియా శోభితా ధూళిపాళ్లతో డేటింగ్ లో ఉంటున్నారని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ ఉన్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. Read More

  6. Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

    బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. యువ రాజకీయ నాయకుడితో మూడు ముళ్లు వేయించుకోబోతున్నదని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ వరుడు ఎవరుో తెలుసా? Read More

  7. Highest Runs Record: మూడు చారిత్రాత్మక రికార్డుల్లో దక్షిణాఫ్రికా - ఏ జట్టుకైనా సాధ్యం అవుతుందా?

    దక్షిణాఫ్రికా పేరిట అంతర్జాతీయ క్రికెట్ ఉన్న ప్రత్యేక రికార్డు ఇది. Read More

  8. Quinton de Kock: క్వింటన్ డికాక్ స్పెషల్ రికార్డు - ఎవ్వరికీ సాధ్యం కానిది!

    క్వింటన్ డికాక్ క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రికార్డు సృష్టించాడు. Read More

  9. మతి పోగోట్టే బీపీ – కొత్త పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే...

    బీపీతో బాధపడుతున్న ఇటాలియన్ రోగుల పైన చేసిన ప్రయోగాల్లో ఈ భాగాలు కచ్చితంగా ఆలోచనా నైపుణ్యం, జ్ఞాపకశక్తికి సంబంధించినవిగా నిర్థారణ కూడా జరిగింది. Read More

  10. UPI Payments Via PPI: యూపీఐ యూజర్లకు అలర్ట్‌! ఇకపై ఆ లావాదేవీలపై ఏప్రిల్‌ 1 నుంచి ఫీజు!

    UPI Payments Via PPI: మొబైల్‌ పేమెంట్‌ యాప్‌ కస్టమర్లకు అలర్ట్‌! ఇకపై యూపీఐ ద్వారా కొన్ని రకాల చెల్లింపులపై ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు వసూలు చేస్తున్నారు. Read More