1. ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి రిలీఫ్‌- తెలంగాణలో మరో రోజు వణికిపోవాల్సిందే!

    వారం రోజుల పాటు చలికి వణికిపోయిన ప్రజలకు వాతావరణ శాఖ చాలా రిలీఫ్‌ ఇచ్చే న్యూస్ చెప్పింది. ఇవాళ్టి నుంచి చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తోంది. Read More

  2. ChatGPT: గూగుల్‌నే వణికిస్తున్న AI - ఇంటర్నెట్ సెర్చింగ్ మారిపోనుందా?

    ప్రతీ పదేళ్లకు ఒకసారి టెక్నాలజీ మరో స్థాయికి వెళ్తుంది. ఈ పదేళ్లలో అలా తీసుకెళ్లే టెక్నాలజీనే చాట్‌జీపీటీ. Read More

  3. 240W Fast Charging: మ్యాగీ కంటే ఫాస్ట్‌గా ఫోన్ చార్జింగ్ - సూపర్ ఫాస్ట్ టెక్నాలజీతో సాధ్యమే!

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త స్మార్ట్ ఫోన్‌లో 240W ఫాస్ట్ చార్జింగ్‌ను అందించనుంది. Read More

  4. Model School Admissions: తెలంగాణ 'మోడల్‌ స్కూల్స్' ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తులు ప్రారంభం! వివరాలు ఇలా!

    ప్రవేశాలు కోరు విద్యార్థులు ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష ఫీజు కింద రూ.200 చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది. Read More

  5. Thunivu / Thegimpu Review : 'తెగింపు'లో 'సర్కారు వారి పాట'? ఫస్టాఫ్‌లో అజిత్ స్క్రీన్‌ స్పేస్‌ తక్కువే కానీ - సినిమా ఎలా ఉందంటే?

    Thunivu Twitter Review : సంక్రాంతి కానుకగా తమిళ, తెలుగు భాషల్లో నేడు అజిత్ 'తెగింపు' సినిమా విడుదలైంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారు? ఈ ట్విట్టర్ రివ్యూ చూస్తే... Read More

  6. Dil Raju : 'వారసుడు' వాయిదా వేసినా పవర్ చూపించిన 'దిల్' రాజు

    చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా తమిళ హీరో విజయ్‌తో తీసిన 'వారసుడు'కు థియేటర్లు బ్లాక్ చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు 'వారసుడు' వాయిదా వేశారు. 'దిల్' రాజు నెగ్గడా? తగ్గాడా? Read More

  7. IND Vs SL, 1st ODI : తొలి వన్డేలో శ్రీలంకపై భారత్ ఘన విజయం, సెంచరీతో పోరాడిన శనక

    IND Vs SL, 1st ODI : శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 67 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. Read More

  8. Sachin Centuries Record: సచిన్ సెంచరీల రికార్డు - ఎవరెంత దూరంలో ఉన్నారు? - ఎవరికి అవకాశం ఉంది?

    సచిన్ అత్యధిక సెంచరీల రికార్డు బద్దలు కొట్టే సత్తా ఎవరికి ఉంది? Read More

  9. Sleeping: నిద్రపోయేటప్పుడు ఆ భంగిమలో పడుకుంటే చాలా ప్రమాదం

    ఆహారం, నిద్ర ఈ రెండే మన శరీరానికి అతి ముఖ్యమైనవి. ఈ రెండింటిలో ఏది తగ్గినా అనారోగ్యమే. Read More

  10. Made in India iPhone: ఇకపై "టాటా తయారీ ఐఫోన్లు", ఫస్ట్‌ ఇండియన్‌ కంపెనీగా రికార్డ్‌కు రెడీ

    ఈ డీల్‌ ఫినిష్‌ చేసిన తర్వాత, ఐఫోన్ల తయారీ కోసం విస్ట్రోన్‌తో టాటా గ్రూప్‌ చేతులు కలుపుతుంది, Read More