NASA issues sudden alert :  ఆకాశం నుంచి ఏదో ఊడి పడుతుందని దాంతో భూమి అంతమైపోతుందని అనుకునేవాళ్లకు మన దగ్గర కొదవే ఉండదు. దానికి తగ్గట్లుగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తరచూ .. భూమి వైపు ఆస్టరాయిడ్స్ దూసుకు వస్తున్నాయని ప్రకటనలు చేస్తూ  ఉంటుంది. పనిలో పనిగా హెచ్చరికలు కూడా ఇస్తుంది. ఇప్పుడు అలాంటి హెచ్చరికలు ఇచ్చింది. అయితే ఇది ఎప్పటిలా చేస్తున్న హెచ్చరిక కాదని.. మ్యాటర్ కాస్త సీరియస్సేనని అంటోంది.  ఓ పెద్ద భవంతి అంత పరిమాణం గల ఈ గ్రహశకలం గంటకు 19,500 మైళ్ల   వేగంతో భూమి వైపు దూసుకోస్తోందని నాసా చెబుతోంది. అయితే భూమిని తాకే అవకాశాలు చాలా తక్కువేనని అంటున్నారు.                 


ఎదుటివారిని నిద్రపుచ్చే టాలెంట్ మీకు ఉందా? అయితే చేతినిండా సంపాదించుకోవచ్చు


గ్రహశకలాల నుంచి ముప్పు వస్తుందని భారీ పరిశోధనలు చేస్తున్న నాసా             


రాబోయే కాలంలో పెద్ద ఎత్తున భూమికి గ్రహశకలాల బెడద ఉండనుంందది. అందుకే నాసా  రహశకలాలను ఎదుర్కోవడానికి సమాయత్తం అయ్యేందుకే ప్రత్యేకమైన పరిశోదనలు నిర్వహిస్తోంది.   అంతరిక్షంలోని గ్రహశకలాల వల్ల మన భూమికి ఏర్పడే ముప్పును అంచనా వేయడం కోసం నాసా వందల కోట్లు వెచ్చిస్తోంది. భూమికి  ముప్పును తప్పించేందుకు   శాస్త్రవేత్తలు డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్  మిషన్ ను రూపొందించి పరిశోధనలు చచేేస్తతుున్నారు. ఈ విధానాల ద్వారా దూసుకు వస్తున్న ఆస్టరాయిడ్లను గుర్తిస్తున్నారు. 


ఇప్పటి వరకూ ఒక్క సారి కూడా భూమిని తాకని ఆస్టరాయిడ్స్


ఈ గ్రహశకలాల విషయంలో పరిశోధనలు భిన్నమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఏవైనా గ్రహశకలాలు భూమిని ఢీకొట్టాయా లేదా అన్న విషయాలపపైనా సరైన స్పష్టతను పరిశోధకులు ఇవ్వలేకపోతున్నారు. చాలా మంది ఎప్పుడో శతాబ్దాల కాలం కిందట ఢీకొట్టాయని కొన్ని ఉత్పాతాలు జరిగాయని చెబుతూంటారు. కానీ ఇటీవలి కాలంలో ప్రతి ఏడాది నాసా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఆస్టరాయిడ్లు భూమికి దగ్గరగానే వచ్చిపోతున్నాయి. కానీ ఎప్పుడూ ఢీ కొట్టలేదు.                 


బంగ్లాదేశ్‌లో లక్షలాది మంది హిందువుల ర్యాలీ, దాడులను నిరసిస్తూ రోడ్లపై నినాదాలు


ఆస్టరాయిడ్స్ భూమిని తాకితే ఏమవుతుదంన్నదానిపై వరుసగా సినిమాలు                     


అయితే భూమిని గ్రహశకలాలు తాకితే సర్వనాశనం అయిపోతుందన్న భయంతో ఎప్పటికప్పుడు సాసా హెచ్చరికలు హైలెట్ అవుతూనే ఉంటాయి. చాలా సినిమాలు కూడా ఈ కథాంశంతో వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి.