Parliament Monsoon Session: 


మణిపూర్‌ హింసాకాండపై పార్లమెంట్‌లో ఆందోళనలు చేస్తున్న INDIA కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29,30వ తేదీల్లో మణిపూర్‌లో పర్యటించనున్నట్టు ప్రకటించింది. కొంత మంది ఎంపీలు అక్కడ పర్యటిస్తారు.