Operation Sindoor: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద కేంద్రాలపై భారత సైన్యం దాడి చేయడంపై చాలా మంది ప్రముఖులు స్పందించారు. ఎక్స్ లో పోస్ట్ చేస్తూ  "భారతమాతాకీ జై"  నినాదాలు చేస్తున్నారు. జైహింద్ ‌అని కొందరు స్పందిస్తున్నారు. ముందుగా స్పందించిన రక్షణ శాఖ మంత్రి భారత్‌ మాతాకీ జై అని రాశారు.  

Continues below advertisement




ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఆర్మీ చేసిన ప్రకటనను షేర్ చేసి జైహింద్ అని రాసుకొచ్చారు.




కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా భారత్ మాతాకీ జై అని హరహర మహాదేవ్‌ అంటూ ట్వీట్ చేశారు.




ప్రధానమంత్రి ప్రతిజ్ఞ చేసినట్టుగానే ఉగ్రవాదులను అంత చేసే దిశగా చర్యలు తీసుకున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. అందుకే ఆపరేషన్ సింధూర్ ప్రారంభించారని తెలిపారు. మోదీ పాలనను భారత్ ఎప్పటికీ మర్చిపోదని అన్నారు.




మన దళాల భద్రత, విజయాన్ని కోరుకుంటున్నాను అని సద్గురు ట్వీట్ చేశారు.