Child Constable: ఐదేళ్లకే పోలీస్ అయిన బాలుడు- ఒక్కరోజు కాదు పర్మనెంట్‌గా- మేక్ ఏ విష్ కానేకాదు, అదెలాగంటే?
Sandhya Rani
Updated at:
20 Dec 2024 11:02 AM (IST)
Child Constable:మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఓ ఐదేళ్ల పిల్లాడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అపాయింట్మెంట్ అందుకున్నాడు. ఈ సందర్భంగా ఆ నగర ఎస్పీ ప్రదీప్ శర్మ, బాలుడితో తీసుకున్న ఫొటో ఇపుడు వైరల్ అవుతోంది.
పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరిన ఐదేళ్ల బాలుడు