HAL Jobs 2023: నాసిక్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) గ్రాడ్యుయేట్ & డిప్లొమా & ఐటీఐ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 647 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 647
పోస్టుల వారీగా ఖాళీలు..
* గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు: 186
బ్రాంచ్‌ల వారీగా ఖాళీలు..
➤ ఏరోనాటికల్ ఇంజినీరింగ్: 05
➤ కంప్యూటర్ ఇంజినీరింగ్: 12
➤ సివిల్ ఇంజినీరింగ్: 10
➤ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 16
➤ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్(ఈ&టీసీ): 18
➤ మెకానికల్ ఇంజినీరింగ్: 50
➤ ప్రొడక్షన్ ఇంజినీరింగ్: 04
➤ కెమికల్ ఇంజినీరింగ్: 04
➤ ఆర్ట్: 20
➤ కామర్స్: 20
➤ సైన్స్: 20
➤ ఫార్మసీ: 04
➤ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్: 03
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.9000.
* డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు: 111
బ్రాంచ్‌ల వారీగా ఖాళీలు..
➤ ఏరోనాటికల్ ఇంజినీరింగ్: 03
➤ సివిల్ ఇంజినీరింగ్: 08
➤ కంప్యూటర్ ఇంజినీరింగ్: 06
➤ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 19
➤ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్(ఈ&టీసీ): 16
➤ మెకానికల్ ఇంజినీరింగ్: 50
➤ ల్యాబ్ అసిస్టెంట్: 03
➤ హోటల్ మేనేజ్‌మెంట్: 03
➤ నర్సింగ్ అసిస్టెంట్: 03
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.8000.
* ఐటీఐ అప్రెంటీస్ పోస్టులు: 350
ట్రేడ్‌ల వారీగా ఖాళీలు..
➤ ఫిట్టర్: 146
➤ టూల్ & డై మేకర్: 10
➤ టర్నర్: 20
➤ మెషినిస్ట్: 17
➤ కార్పెంటర్: 04
➤ మెషినిస్ట్(గ్రైండర్): 07
➤ ఎలక్ట్రీషియన్: 30
➤ డ్రాఫ్ట్స్‌మ్యాన్(మెకానికల్): 05
➤ ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 08
➤ పెయింటర్(జనరల్): 07
➤ షీట్ మెటల్ వర్కర్: 04
➤ మెకానిక్(మోటార్ వెహికల్): 06
➤ కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(కోపా): 63
➤ వెల్డర్(గ్యాస్ & ఎలక్ట్రిక్): 12
➤ స్టెనోగ్రాఫర్: 05
➤ రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనింగ్ మెకానిక్: 06
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.8000.
వయోపరిమితి: నిబంధనల మేరకు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: నిబంధనల ప్రకారం.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.08.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 23.08.2023.
➥ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం తాత్కాలిక షెడ్యూల్: 04.09.2023 నుంచి 16.09.2023 వరకు.
Registration on apprenticeship portal
ALSO READ:
ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డెహ్రాడూన్‌లో ఫెలోషిప్ పోస్టులు, అర్హతలివే!
డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఎఫ్ఆర్ఐ) ఫెలోషిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంఎస్సీ, డాక్టోరల్‌డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 10, 11 వ తేదీలలో ఇంటర్వ్యూకి హాజరు కావోచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో 185 డిజైన్ & మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) డిజైన్ & మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 185 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన(ఫుల్ టైమ్- 10+2 తర్వాత 4 సంవత్సరాలు) డిగ్రీ కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్‌లో ఇంజినీర్, టెక్నీషియన్ & ఎల్‌డీసీ పోస్టులు
కోల్‌కతాలోని సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, బీఈ, బీటెక్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.