బ్రెజిల్ అధ్యక్షుడికి G20 ప్రెసిడెన్సీ బాధ్యతలు, గ్యావెల్ అప్పగించిన ప్రధాని

G20 Summit 2023: బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్‌కి G20 ప్రెసిడెన్సీ బాధ్యతలు అప్పగించారు ప్రధాని మోదీ.

Continues below advertisement

G20 Summit 2023: 

Continues below advertisement

G20 సదస్సు ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాకోకి గ్యావెల్ అప్పగించారు. వచ్చే ఏడాది బ్రెజిల్‌లో G20 సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు ప్రధాని మోదీ. ఇందుకు సంకేతంగా గ్యావెల్ (Gavel) అప్పగించారు. తనకు ఎంతో సన్నిహితుడైన లూయిజ్‌కి గ్యావెల్ అందిస్తున్నట్టు ప్రకటించారు. 

 

Also Read: ఉక్రెయిన్ చేజేతులా దేశాన్ని నాశనం చేసుకుంది, రష్యా విదేశాంగ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Continues below advertisement
Sponsored Links by Taboola