Air Quality Index In Andhra Pradesh And Telangana:

తెలంగాణ (Telangana) రాష్ట్రం లో గాలి నాణ్యత సూచీ ఈరోజు 56  పాయింట్లను చూపిస్తోంది . అలాగే  ప్రస్తుత PM2.5 సాంద్రత 16 పాయింట్లు ,   పీఎం టెన్‌ సాంద్రత 31గా రిజిస్టర్ అయింది. 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్ ఫర్వాలేదు 61 17 37 24 95
బెల్లంపల్లి  ఫర్వాలేదు 63 18 38 24 95
భైంసా  ఫర్వాలేదు 55 14 37 23 97
బోధన్  ఫర్వాలేదు 43 23 43 25 85
దుబ్బాక  బాగుంది 38 19 38 24 78
గద్వాల్  బాగాలేదు  115 41 17 24 82
హైదరాబాద్ బాగుంది 30 17 27 24 85
జగిత్యాల్  ఫర్వాలేదు 58 31 58 26 85
జనగాం  ఫర్వాలేదు 67 25 67 24 78
కామారెడ్డి బాగుంది 36 18 36 25 84
కరీంనగర్  ఫర్వాలేదు 57 30 57 25 88
ఖమ్మం  బాగుంది 29 16 29 29 72
మహబూబ్ నగర్ బాగుంది 34 19 34 27 70
మంచిర్యాల ఫర్వాలేదు 80 43 80 26 85
నల్గొండ  బాగుంది 48 19 48 27 71
నిజామాబాద్  బాగుంది 40 21 40 25 83
రామగుండం  ఫర్వాలేదు 82 44 82 26 84
సికింద్రాబాద్  బాగుంది 31 19 30 24 90
సిరిసిల్ల   బాగుంది 43 23 43 25 84
సూర్యాపేట బాగుంది 38 9 16 24 83
వరంగల్ పరవాలేదు  55 14 32 24 86

Read Also: Weather Latest Update: ఆగని వర్షాలు! నేడు కూడా కుండపోతే, ఈ జిల్లాలకు అలర్ట్ - ఐఎండీ హెచ్చరిక

హైదరాబాద్ నగరంలో .. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా గాలి నాణ్యత  మెరుగ్గా ఉంది . అయితే ఎప్పుడూ లేని విధంగా జూ పార్క్ వద్ద గాలినాణ్యత మాత్రం దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్లో  గాలి నాణ్యత 57 ప్రస్తుత PM2.5 సాంద్రత 17    గా  పీఎం టెన్‌ సాంద్రత 27 గా రిజిస్టర్ అయింది. 

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత  AQI-IN  PM2.5  PM10 

ఉష్ణోగ్రత

(కనిష్ట)

తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill) ఫర్వాలేదు 59 16 18 23 89
కేంద్ర విశ్వవిద్యాలయ ప్రాంతం(Central University)  బాగుంది 7 1 8 23 89
కోకాపేట(Kokapet) ఫర్వాలేదు 82 27 61 23 89
కోఠీ (Kothi) బాగుంది 46 11 23 25 82
కేపీహెచ్‌బీ (Kphb ) బాగుంది 11 4 11 23 87
మాధాపూర్‌ (Madhapur)  బాగుంది 32 17 32 23 86
మణికొండ (Manikonda) బాగుంది 55 14 35 24 84
న్యూ మలక్‌పేట (New Malakpet) ఫర్వాలేదు 61 16 61 23 88
పుప్పాల గూడ (Puppalguda)  బాగుంది 34 18 34 23 87
సైదాబాద్‌ (Saidabad) బాగుంది 34 10 34 23 87
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar) బాగుంది 27 14 27 23 87
సోమాజి గూడ (Somajiguda) ఫర్వాలేదు 57 15 50 23 89
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar)  బాగుంది 55 6 64 23 94
జూ పార్క్‌ (Zoo Park) బాగాలేదు  105 37 10 23 89

Read Also: Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం- ఆ రెండు జిల్లాల్లో భారీ విధ్వంసం

ఆంధ్రప్రదేశ్‌లో.. 

ఆంధ్రప్రదేశ్‌(AP )లో వాయు నాణ్యత 49  పాయింట్లతో ఉంది. గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత  14 ఉండగా,పీఎం టెన్‌ సాంద్రత 27 గా రిజిస్టర్ అయింది.  అయితే ఇక్కడ కూడా ఆమదాల వలస , అనకాపల్లి , భీమిలిపట్నం, వంటి ప్రాంతాల్లో పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఇలాంటి సమయం శ్వాస సంబంధ సమస్యలు ఉన్న వారికి ఇబ్బందులు మరీ పెంచుతుంది. 

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట)  తేమ(శాతంలో)
ఆముదాలవలస  బాగాలేదు  102 36 93 27 82
అనంతపురం  బాగుంది  46 11 24 30 63
బెజవాడ  బాగుంది 38 10 24 29 83
చిత్తూరు  బాగుంది 48 23 48 28 63
కడప  బాగుంది 29 12 29 26 74
ద్రాక్షారామ  పరవాలేదు  61 17 33 31 68
గుంటూరు  బాగుంది 46 11 29 31 69
హిందూపురం  బాగుంది 29 10 29 21 87
కాకినాడ  పరవాలేదు  61 17 33 31 68
కర్నూలు బాగుంది 40 24 17 24 88
మంగళగిరి  బాగుంది 25 6 4 26 82
నగరి  బాగుంది 48 23 48 28 63
నెల్లూరు  బాగుంది 18 11 15 28 67
పిఠాపురం  బాగుంది 13 8 10 26 82
పులివెందుల  బాగుంది 21 9 21 24 74
రాజమండ్రి పరవాలేదు 68 20 33 30 71
తిరుపతి బాగుంది 42 20 42 26 69
విశాఖపట్నం  పరవాలేదు  98 34 87 27 82
విజయనగరం  పరవాలేదు  95 33 86 27 82