ఏకాంత సేవలో సంతృప్తి లభించాలంటే.. ‘సైజ్ డజ్ మేటర్’ అని చాలామంది అనుకుంటారు. అయితే, అది పెద్ద సమస్యే కాదని వైద్యులు చెబుతారు. అయితే, ప్రేమతో ఏం చేసినా పార్టనర్‌కు నచ్చుతుంది. ‘ఏక్ మినీ కథ’ సినిమాలో హీరో తరహాలో చాలామంది.. తమది చిన్నదని బాధపడతూ మదనపడతారు. మానసిక ఆందోళనతో గడుపుతారు. కలయిక అంటేనే సందేహిస్తారు. ఎవరైనా తనని ఆటపట్టిస్తారేమో అని ఆందోళన చెందుతారు. అమెరికాకు చెందిన ఓ యువకుడు కూడా అదే ఫీలయ్యాడు. తనది చిన్నది అనుకుని తెగ ఫీలైపోయాడు. అమ్మాయిలు సర్జరీలతో తమ వక్షోజాలను పెంచుకుంటుంటే.. పురుషులెందుకు తమ ప్రైవేట్ పార్ట్‌ను పెంచుకోలేరదనే ఆలోచన అతడికి వచ్చింది. దీనిపై వైద్యుడిని సంప్రదించాడు. వారు కూడా ‘రిస్క్’ తీసుకుంటే.. పెంచడానికి మేం సిద్ధమే అని పచ్చ జెండా ఊపారు. మొత్తానికి అతడిది పెద్దది చేశారు. తాజాగా అతడు పెరిగిన తన ప్రైవేట్ పార్ట్‌తో కొత్త ‘అనుభవం’ గురించి మీడియాతో పంచుకున్నాడు.
అమెరికాలో సాధారణంగా ప్రైవేట్ పార్ట్‌లను పెద్దవిగా చేసే సర్జరీలు చేయరు. దీనిపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. బాగా చిన్నదిగా ఉండే పురుషులకు మాత్రమే సర్జరీకి అనుమతిస్తారు. అలాగే అన్ని రకాల Penis enlargement ఆపరేషన్లకు అనుమతి ఉండదు. కేవలం ‘న్యూమా(Pneuma)’ అనే సర్జరీకి మాత్రమే అనుమతి ఉంది. దీన్ని కేవలం ఇద్దరు వైద్యులు మాత్రమే చేస్తారు. ఇది అన్ని రకాల సర్జరీల టైపు కాదు. దీన్ని కూడా కాస్మోటిక్ సర్జరీగానే పరిగణిస్తారు. పైగా ఈ సర్జరీ చాలా సురక్షితమైనది కూడా అని వైద్యులు చెబుతున్నారు.
ఈ సర్జరీ చేయించుకున్న మార్కస్ అనే అమెరికా పౌరుడు స్థానిక ‘Men's Health’ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘‘సర్జరీ తర్వాత నా ప్రైవేట్ పార్ట్.. చక్కని షేపుతో కనిపించింది. ఆ తర్వాత నాకు ఎలాంటి సమస్యలు రాలేదు. అమ్మాయిలు సర్జరీలతో తమ వక్షోజాలను పెంచుకుంటున్నప్పుడు పురుషులు ఎందుకు తమ మర్మాంగం సైజును పెంచుకోకూడదనే ఆలోచనతోనే ఈ ప్రయత్నం చేశాను’’ అని తెలిపాడు.
Also Read: డామ్ ఇట్.. శృంగారానికి దూరమైతే ఇన్ని దారుణమైన సమస్యలా?
సర్జరీలో భాగంగా వైద్యులు అతడికి మత్తు ఇచ్చారు. అనంతరం చర్మం, కండరాల మధ్యలో ఇంప్లాంట్స్‌ను అమర్చారు. సర్జరీ తర్వాత తన అనుభవం గురించి మార్కస్ చెబుతూ.. ‘‘ఆ భాగం నాకు ఎంతో బిగువుగా అనిపించింది. నా అంగం చాలా బలంగా గట్టిపడిందనే భావన కలిగింది. నా చర్మం పూర్తి సాగదీయడం వల్ల ఆ పరిస్థితి ఏర్పడినట్లు వైద్యులు తెలిపారు. సర్జరీ తర్వాత మూత్రం పోసేప్పుడు నరకం కనిపించింది. యాంటిబయోటిక్స్ కలిసిన ఎర్రని మూత్రాన్ని చూసి భయం వేసింది. ఈ సర్జరీ తర్వాత నాది రెండు ఇంచుల పొడవు పెరిగింది. అయితే అంగం గట్టిపడినప్పుడు చాలా భయానక అనుభూతి కలుగుతుంది. తొలిసారి సెక్స్ చేస్తున్నప్పుడు నాకు స్పర్శ తెలియలేదు. అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు’’ అని తెలిపాడు. కొసమెరుపు ఏమిటంటే.. పెరిగిన అంగంతో వేగంగా సెక్స్ చేయొద్దని వైద్యులు చెప్పారు. అంతేగాక.. అతడి భార్య కూడా తనకు పెద్దగా తేడా ఏమీ తెలియడం లేదని చెప్పింది. దీంతో అతడు తెల్ల ముఖం వేశాడు.
Also Read: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..
Also Read: సిగ్గు సిగ్గు.. స్టేజ్ మీదే అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడీ సింగర్
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..
Also Read: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి