Makar Sankranti 2025 Wishes : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వైబ్ మొదలైపోయింది. ఈ మకర సంక్రాంతి 2025 సందర్భంగా చాలామంది ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసేందుకు సొంతూర్లు వెళ్లే ఉంటారు. అయితే ఇలా పండక్కి ఇంటికి వెళ్లడం కుదరని వాళ్లు.. ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్​ని మిస్​ అయ్యేవారు పండుగ రోజు వారికి విషెష్ చేయొచ్చు. వాట్సాప్, ఫేస్​బుక్ సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్స్, ఫ్యామిలీకి సంక్రాంతి 2025 శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే వీటిని ఫాలో అయిపోండి. 


సంక్రాంతి శుభాకాంక్షలు 2025



  • ఈ సంక్రాంతి మీకు ఆనందం, ప్రేమను అందించాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ మీకు కొత్త ప్రారంభాలు, అందమైన క్షణాలు అందించాలని కోరుకుంటున్నాను.

  • ఈ మకర సంక్రాంతి మీకు అంతులేని ఆనందంతో పాటు మీరు కోరుకున్న విజయాన్ని అందించాలని కోరుకుంటున్నారు. హ్యాపీ సంక్రాంతి 2025.

  • ఈ సంక్రాంతి మీ జీవితంలో అద్భుతమైన ప్రారంభాలకు నాంది పలకాలని.. మీ కుటుంబంలో ఆనందం, ప్రేమ వెల్లివిరియాలని కోరుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు 2025.

  • కొత్త సంవత్సరంలో వచ్చిన ఈ పండుగ మీకు అంతులేని అవకాశాలను అందించాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి 2025 శుభాకాంక్షలు.

  • మకర సంక్రాంతి 2025 శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రేమ, నవ్వులు, శ్రేయస్సును అందించాలని కోరుకుంటూ హ్యాపీ మకర సంక్రాంతి.

  • ఆ పతంగుల వలె మీ జీవితం కలర్​ఫుల్​గా మారి.. అంతులేని తీరాలను చేరుకోవాలని కోరుకుంటున్నారు. మకర సంక్రాంతి శుభాకాంక్షలు 2025. 

  • ఈ మకర సంక్రాంతి మీకు మధుర క్షణాలు అందించాలని.. కుటుంబం, స్నేహితులతో మరపురాని జ్ఞాపకాలు పొందాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు. 

  • 2025లోని ఈ మొదటి పండుగ మీ విజయాలకు నాందిగా మారాలని కోరుకుంటూ.. ప్రేమ, సంతోషం మీ జీవితంలో మెండుగా ఉండాలని విష్ చేస్తూ.. హ్యాపీ సంక్రాంతి.

  • మకర సంక్రాంతి మీ జీవితానికి ప్రకాశాన్ని అందించాలని.. ఇంటిని ఆనందంతో నింపాలని, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు. 

  • సంక్రాంతి మీకు అదృష్టంతో పాటు విజయాలను తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబంలో ప్రేమ నిండాలని.. మెరుగైన ఆశీస్సులు మీకు అందాలని విష్ చేస్తూ.. హ్యాపీ సంక్రాంతి 2025.

  • ఈ సంక్రాంతి మీ జీవితానికి సంతోషాన్ని, శక్తిని అందించాలని కోరుకుంటున్నాను. కొత్త సంవత్సరంలో ఈ జర్నీ ప్రేమతో, విజయంతో నిండాలని విష్ చేస్తున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు 2025.

  • 2025లో వచ్చిన ఈ భోగి మీకు భోగభాగ్యాలు అందించాలని.. సంక్రాంతి సందడి తీసుకురావాలని, కనుమ మధురమైన జ్ఞాపకాలు అందించాలని కోరుకుంటూ హ్యాపీ సంక్రాంతి. 


ఈ విధంగా తెలుగులో మీరు మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్​కి, శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేయండి. వీటిని మీరు పర్సనల్ మెసేజ్​లుగా లేదా స్టేటస్​లో ఇన్​స్టా, ఫేస్​బుక్, వాట్సాప్​లో స్టేటస్​ల కోసం వాడుకోవచ్చు. వీటికి తగ్గ ఫోటోలను జత చేసి మరీ విషెష్ చెప్తే.. ఇంకా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సంక్రాంతికి మీరు ఈ మెసేజ్​లతో విష్ చేసేయండి. 



Also Read : సంక్రాంతి స్పెషల్ బెల్లం అరిసెలు.. ఈ టిప్స్ ఫాలో అయితే అరిసెలు విరగకుండా టేస్టీగా వస్తాయి