నగదు తీసుకురండి బంగారం పట్టుకెళ్లండి.. లాంటి ప్రకటనలు చూసే ఉంటారు.. కదా.. కానీ ఇది నగదు తీసుకొస్తే నగదు తీసుకెళ్లే ఆఫర్. ఎలా అంటారా? ఏం లేదండి.. మీ దగ్గర 2016లో ప్రధాని నరేంద్ర మోదీ రద్దు చేసిన పాత 500 రూపాయల నోటు ఉంటే చాలు. ఇంట్లో కూర్చొనే 10000 వేల రూపాయలు సంపాదించొచ్చు.  


అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాలి. మీ వద్ద పాత రూ.500 నోటు ఉంటే.. దాని రేటు ఎలా ఉందో తెలుసుకోవడానికి మీరు ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఒక్క రూ.500 నోటుతో మీరు రూ.వేలు పొందొచ్చు. అయితే కొన్ని షరతులు మాత్రం వర్తిస్తాయి.


ఆర్‌బీఐ కరెన్సీ నోట్లను ముద్రించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది. సీరియల్ నెంబర్లు సహా చాలా విషయాలు ఉంటాయి. ప్రింటింగ్‌లో ఏమైనా స్వల్ప తేడా ఉంటే.. అప్పుడు మార్కెట్‌లోకి వచ్చే నోట్లు కూడా చాలా స్పెషల్ అవుతాయి. వాటిని కొనేందుకు చాలా మంది రెడీ అవుతుంటారు.


మీ వద్ద ఉన్న కరెన్సీ నోటుపై సీరియల్ నెంబర్ రెండు సార్లు ప్రింట్ అయ్యి ఉంటే.. మీరు రూ.5 వేలు పొందే ఛాన్స్ ఉంది. అదే రూ.500 నోటుపై ఒకవైపు అంచు ఎక్కువ ఉంటే.. మీరు ఆ నోటుకు బదులు రూ.10 వేలు పొందొచ్చు.  మీరు చేయాల్సిందల్లా Quickr లేదా Coinbazzar.com లాంటి వెబ్ సైట్లలో రిజిస్ట్రార్ కావాలి.  Qucikr మరియు Coinbazzrతో పాటు అనేక ఇతర వెబ్‌సైట్లు ఉన్నాయి. అయితే పాత నాణేలు, నోట్లు.. వాళ్లకి ఇచ్చి డబ్బులు తీసుకోవచ్చు.


రెండు రూపాయలు కాయిన్ తో కూడా..


రెండు రూపాయల కాయిన్స్‌ను ఆర్బీఐ ముద్రించడం లేదన్న విషయం మనకు తెలిసిందే.  ప్రస్తుతానికి ఉన్న 2 రూపాయల బిళ్లలు మాత్రేమె చలామణిలో ఉంటున్నాయి. ఈ రెండు రూపాయల కాయిన్స్ 1994, 1995,1997, 2000 సిరీస్‌వి మాత్రమే ఉండాలి. ఆ సిరీస్ కాయిన్స్ మీ దగ్గర ఉంటే.. లక్షలు మీవే. అలాంటి అరుదైన కాయిన్స్ కు మీరు ఓనర్ అయితే ఐదు లక్షల యాజమని మీరే.  చేయాల్సిందల్లా Quickr వెబ్ సైట్ లో రిజిస్టర్ అవ్వాలి.  ఇందుకుగాను మీ అడ్రస్, ఫోన్ నెంబర్, ఈ మెయిల్ అడ్రస్ ఇతర డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టే ముందు రెండు రుపాయల కాయిన్ ఫొటోను తీసి పెట్టాల్సి ఉంటుంది.  ఒకవేళ కస్టమర్‌కు నచ్చినట్లయితే మిమ్మల్సీ కాంటాక్ట్ చేసి మరీ డబ్బులు చెల్లించి రెండు రూపాయల కాయిన్స్ తీసుకుంటారు. ఆ సమయంలో మీరు పేమెంట్ గురించి మాట్లాడుకోవచ్చు.


Also Read: Two Rupees Coin:  మీ దగ్గర 2 రూపాయల కాయిన్ ఉందా? అయితే ఈ 5 లక్షల రూపాయలు ఈజీగా సంపాదించొచ్చు