ఈజీగా డబ్బులు సంపాదించాలని ఆన్ లైన్ లో అనేక మార్గాలు వెతుకుతుంటాం. అవేమీ అవసరం లేకండా ఓ చిన్న పని చేస్తే సరిపోతుంది. కేవలం ఓ రెండు రూపాయల కాయిన్ ఉంటే సరిపోతుంది. మీరే లక్షధికారి అయిపోవచ్చు. అంత ఈజీనా.. అని అనుకుంటున్నారా? అవును మీరు చదివింది నిజంగా నిజం. మరోసారి చెప్పేది అదే.. రూ.2తో ఐదు లక్షల రూపాయలు జేబులో వేసుకోవచ్చు.


Also Read: Gold Rate: పసిడి ధర పరుగులు.. పుత్తడి రేటు జిగేల్.. ఇవన్నీ సరే.. ఇంతకీ బంగారం ధర ఎవరు నిర్ణయిస్తారు?


ఆ మధ్య ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు కదా. ఇది అలాంటిదే అనుకోండి. ఏదైనా పురాతన వస్తువు అయితే.. దానికి మార్కెట్ లో ఎలాంటి రేటు ఉంటుందో మీకు తెలిసిందే. విదేశాల్లో అయితే కోట్లు పెట్టి కూడా కొనేసుకుంటారు. ఇప్పుడు ఆ ఓల్డ్ ఈజ్ గోల్డ్ లీస్టులోకి మన రెండు రూపాయల కాయిన్ కూడా చేరింది. అది ఎలా అంటారా? ఈ కాయిన్స్‌ను మార్కెట్‌లో పెట్టి అమ్మడం ద్వారా డబ్బులు ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి. కొద్ది సంవత్సరాల నుంచి రెండు రూపాయల కాయిన్స్‌ను ఆర్బీఐ ముద్రించడం లేదన్న విషయం మనకు తెలిసిందే.  ప్రస్తుతానికి ఉన్న 2 రూపాయల బిళ్లలు మాత్రేమె చలామణిలో ఉంటున్నాయి. ప్రస్తుతం మీరు జాక్ పాట్ కొట్టేయాలి అంటే... ఈ రెండు రూపాయల కాయిన్స్ 1994, 1995,1997, 2000 సిరీస్‌వి మాత్రమే ఉండాలి.


Also Read: లాక్‌డౌన్‌లో ఉద్యోగం పోయింది.. ఒక్క రాత్రిలో రూ.437 కోట్లకు అధిపతి అయ్యాడు!


ఆ సిరీస్ కాయిన్స్ మీ దగ్గర ఉంటే.. లక్షలు మీవే. అలాంటి అరుదైన కాయిన్స్ కు మీరు ఓనర్ అయితే ఐదు లక్షల యాజమని మీరే.  చేయాల్సిందల్లా Quickr వెబ్ సైట్ లో రిజిస్టర్ అవ్వాలి.  ఇందుకుగాను మీ అడ్రస్, ఫోన్ నెంబర్, ఈ మెయిల్ అడ్రస్ ఇతర డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టే ముందు రెండు రుపాయల కాయిన్ ఫొటోను తీసి పెట్టాల్సి ఉంటుంది.  ఒకవేళ కస్టమర్‌కు నచ్చినట్లయితే మిమ్మల్సీ కాంటాక్ట్ చేసి మరీ డబ్బులు చెల్లించి రెండు రూపాయల కాయిన్స్ తీసుకుంటారు. ఆ సమయంలో మీరు పేమెంట్ గురించి మాట్లాడుకోవచ్చు. ఇంకేంటీ ఆలస్యం ఆ రెండు రూపాయల కోసం వెతికేయండి. అమ్మమ్మ దగ్గరనో.. తాతాయ్య దగ్గరోనో ఉండి ఉంటాయి ఓసారి ఆరా తీసేయండి.


Also Read: Varalakshmi Vratham 2021: వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేయాలి…పూజా విధానం ఏంటి…వరలక్ష్మీ వ్రతం చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు పొందుతారు…


భారత్ లో  1982వ సంవత్సరంలో రెండు రూపాయల కాయిన్‌ను ఆర్‌బీఐ ప్రవేశపెట్టింది. క్యూప్రో-నికెల్ అనే మెటల్‌తో ఈ కాయిన్‌ను ముద్రించారు.


Also Read: WhatsApp Payments: వాట్సాప్‌ పేమెంట్స్‌ చేస్తున్నారా? అవతలి వారికి మీ ఫీలింగ్ ఎంటో థీమ్ తో చెప్పెయండిలా..