టెక్నోక్సిస్, సీజిఐ, మైక్రో ఫోకస్, సైమన్స్ సంస్థలు వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివిధ పోస్టులకు వివిధ విద్యార్హతలు ఉన్నాయి. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


1) టెక్నోక్సిస్ - డాట్‌నెట్ డెవలపర్ 


హైదరాబాద్‌లో‌ని టెక్నోక్సిస్ సంస్థ డాట్నెట్ డెవలపర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


వివరాలు..


* ఏఎస్పీ డాట్నెట్ ఎంవీసీ డెవలపర్


అర్హత: ఎంసీఏ/బీటెక్.


అనుభవం: 1-3 సంవత్సరాలు.


పనిప్రదేశం: వైజాగ్.


నైపుణ్యాలు: ASP.NET MVC, Entity Framework, C#, HTML, CSS, JQuery, Web APIs, SQL Server, IIS web server.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.


Notification & Online Application


Website


 


2) CGI -  గోలాంగ్ డెవలపర్- SE


బెంగళూర్‌లోని సీజిఐ సంస్థ గోలాంగ్ డెవలపర్- SE ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


వివరాలు..


* గోలాంగ్ డెవలపర్- SE


అర్హత: ఏదైనా డిగ్రీ.


అనుభవం: 3+ సంవత్సరాలు.


పనిప్రదేశం: బెంగళూర్.


ప్రైమరీ స్కిల్స్: Devops, CI/CD



  • Working experience in any one of the programming language Python/Golang/Java/NodeJs

  • Expertise in infrastructure setup using Terraform

  • Deep knowledge in any one of the public Cloud (AWS/Azure/GCP)


సెకండరీ స్కిల్స్:



  • Experience in setting up microservices infrastructure in Kubernetes (AKS/EKS/GKE), docker and helm.

  • Exposure in CI/CD tools like Gitlab, artifactory, Jenkins

  • Experience in power-Bi visualization tool.

  • Knowledge configuring monitoring tools like Prometheus, Grafana, Loki


స్కిల్స్:   



  • Python

  • Go

  • Helm

  • Kubernetes


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ఇంటర్వూ ఆధారంగా.


Notification & Online Application


 


3) Micro Focus- సాఫ్ట్‌వేర్ డెవలపర్


బెంగళూర్‌లోని మైక్రో ఫోకస్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


వివరాలు..


* సాఫ్ట్‌వేర్ డెవలపర్


అర్హత: బ్యాచిలర్స్/మాస్టర్స్ డిగ్రీ.


అనుభవం: 2 - 5  సంవత్సరాలు.


పనిప్రదేశం: బెంగళూర్.


కావాల్సిన స్కిల్స్:



  • Strong programming skills in Core Java and J2EE technologies is a must.

  • Should have good hands-on experience in designing and writing modular objectoriented code.

  • Basic knowledge of HTML, CSS, JavaScript is a must. Knowledge of UI frameworks like Angular or React is desirable.

  • Ability to effectively communicate product architectures, design proposals

  • Basic knowledge of REST APIs, Spring, Spring boot, Hibernate.

  • Basic Knowledge of Cloud Computing and SaaS model.

  • Experience working in public cloud technologies - (AWS, Azure or GCP is preferred).

  • Experience working with RDBMS Databases such as Oracle, MSSQL Server, PostgreSQL or MySQL

  • Familiar with containerization and experience in Docker, Kubernetes is desirable

  • Experience in working with version control and build tools like GIT , Maven and Jenkins.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.


Notification & Online Application



4) Siemens - సాఫ్ట్‌వేర్ డెవలపర్


బెంగళూర్‌లోని సైమన్స్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


వివరాలు..


* సాఫ్ట్‌వేర్ డెవలపర్


అర్హత: బీఈ/బీటెక్/ఎంటెక్.


అనుభవం: 0 - 1 సంవత్సరాలు.


పనిప్రదేశం: బెంగళూర్.


కావాల్సిన స్కిల్స్:



  • Should have good knowledge in C++ and OOPS concepts

  • Should have working knowledge on tools like Microsoft Visual Studio, TFS (Added advantage)

  • Good logical and analytical skills

  • Excellent technical communication skills (written and verbal)


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.


Notification & Online Application


 


Also Read: 


ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 282 టీజీటీ, పీజీటీ పోస్టులు - వివరాలు ఇవే!


టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే!

విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో 319 ఉద్యోగాలు, వివరాలు ఇలా!


 


మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...