మొహాలిలోని సెంటర్ ఆఫ్ ఇన్నోవేటివ్ అండ్ అప్లైడ్ బయోప్రాసెసింగ్(సీఐఏబీ) జేఆర్ఎఫ్/ఎస్ఆర్ఎఫ్ & రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 05 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 11వ తేదీన ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 05
పోస్టులు: జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో.
విభాగాలు: కెమికల్/నానో సైన్స్, బయోప్రాసెసింగ్/ ఫుడ్ ఇంజినీరింగ్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 28-35 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.31000-రూ.47000 చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: Center of Innovative and Applied Bioprocessing (CIAB),
Sector-81 (Knowledge City), Manauli P.O.,
S.A.S. Nagar, Mohali - 140306, Punjab.
ఇంటర్వ్యూ తేది: 11.08.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9-10:30.
ALSO READ:
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో 647 గ్రాడ్యుయేట్ & డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు
నాసిక్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) గ్రాడ్యుయేట్ & డిప్లొమా & ఐటీఐ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 647 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, ఖాళీల వివరాల కోసం క్లిక్ చేయండి..
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో 185 డిజైన్ & మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) డిజైన్ & మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 185 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన(ఫుల్ టైమ్- 10+2 తర్వాత 4 సంవత్సరాలు) డిగ్రీ కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డెహ్రాడూన్‌లో ఫెలోషిప్ పోస్టులు, అర్హతలివే!
డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఎఫ్ఆర్ఐ) ఫెలోషిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంఎస్సీ, డాక్టోరల్‌డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 10, 11 వ తేదీలలో ఇంటర్వ్యూకి హాజరు కావోచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..