Telugu TV Movies Today (03.09.2025) - Movies in TV Channels on Wednesday: ఒకవైపు థియేటర్లలో, మరోవైపు ఓటీటీలలో కొత్త సినిమాలు, సిరీస్‌లతో సందడి సందడిగా ఉంది. ఈ వారం మరికొన్ని కొత్త సినిమాలు థియేటర్లు, ఓటీటీలోకి వచ్చేందుకు క్యూలోకి వచ్చేశాయి. అయితే థియేటర్లలో అలాగే ఓటీటీలలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వచ్చినా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాల్లో కొన్ని మాత్రం అలా ప్రేక్షకులని నిలబెట్టేస్తాయి. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూసేలా చేస్తాయి. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ బుధవారం (సెప్టెంబర్ 03) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ బుధవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ తెలుసుకోండి..
జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 9 గంటలకు- ‘పంతం’మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘ముఠామేస్త్రి’
స్టార్ మా (Star Maa)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘టచ్ చేసి చూడు’ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘జనతా గ్యారేజ్’ఉదయం 5 గంటలకు- ‘కేరింత’ఉదయం 9 గంటలకు- ‘నేనే రాజు నేనే మంత్రి’మధ్యాహ్నం 4 గంటలకు- ‘ఎఫ్ 2’రాత్రి 11 గంటలకు- ‘నేనే రాజు నేనే మంత్రి’
ఈ టీవీ (E TV)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సుస్వాగతం’ఉదయం 9 గంటలకు - ‘బావ నచ్చాడు’
జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అన్నవరం’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘డిజె దువ్వాడ జగన్నాధం’ఉదయం 9 గంటలకు- ‘వసంతం’సాయంత్రం 4.30 గంటలకు- ‘రంగ్ దే’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎంతవాడు గానీ’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘విశ్వరూపం 2’ఉదయం 7 గంటలకు- ‘స్వాతిముత్యం’ఉదయం 9 గంటలకు- ‘ఖాకి సత్తా’మధ్యాహ్నం 12 గంటలకు- ‘రఘువరన్ బిటెక్’మధ్యాహ్నం 3 గంటలకు- ‘విక్రమ్’సాయంత్రం 6 గంటలకు- ‘టిల్లు స్క్వేర్’రాత్రి 8.30 గంటలకు- ‘వినయ విధేయ రామ’
Also Read: అషు రెడ్డి ఒంటిపై పచ్చబొట్టు... పవన్ కళ్యాణ్ టాటూను చూపించిన బిగ్ బాస్ బ్యూటీ
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘తీన్‌మార్’ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘వైజయంతి’ఉదయం 6 గంటలకు- ‘చారులత’ఉదయం 8 గంటలకు- ‘అతడే ఒక సైన్యం’ఉదయం 11 గంటలకు- ‘రైల్’మధ్యాహ్నం 2 గంటలకు- ‘సుందరకాండ’సాయంత్రం 5 గంటలకు- ‘ఒక లైలా కోసం’రాత్రి 8 గంటలకు- ‘డాన్’రాత్రి 11 గంటలకు- ‘అతడే ఒక సైన్యం’
జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘భలే దొంగలు’
జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘నేను పెళ్లికి రెడీ’ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘తెనాలి రామకృష్ణ’ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘చాప్టర్ 6’ఉదయం 7 గంటలకు- ‘అనసూయమ్మ గారి అల్లుడు’ఉదయం 10 గంటలకు- ‘శీను’మధ్యాహ్నం 1 గంటకు- ‘జిల్’ సాయంత్రం 4 గంటలకు- ‘బిల్లా’సాయంత్రం 7 గంటలకు- ‘భద్ర’రాత్రి 10 గంటలకు- ‘గమ్యం’ (అల్లరి నరేష్)
ఈటీవీ ప్లస్ (ETV Plus)లోమధ్యాహ్నం 3 గంటలకు- ‘దీర్ఘ సుమంగళీభవ’రాత్రి 9 గంటలకు- ‘ఆడుతూ పాడుతూ’
ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 1 గంటకు (తెల్లవారు జామున)- ‘ఉగాది’ఉదయం 7 గంటలకు- ‘వసంత గీతం’ఉదయం 10 గంటలకు- ‘అగ్గిపిడుగు’మధ్యాహ్నం 1 గంటకు- ‘బొబ్బిలి వంశం’సాయంత్రం 4 గంటలకు- ‘ఎస్ ఆర్ కల్యాణ మండపం’సాయంత్రం 7 గంటలకు- ‘కొడుకు కోడలు’రాత్రి 10 గంటలకు- ‘భార్గవ రాముడు’
జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘చిరుత’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘రంగ రంగ వైభవంగా’ఉదయం 7 గంటలకు- ‘భాయ్’ఉదయం 9 గంటలకు- ‘శివ వేద’మధ్యాహ్నం 12 గంటలకు- ‘బలుపు’మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఒంగోలు గిత్త’సాయంత్రం 6 గంటలకు- ‘ఇంద్ర’రాత్రి 9 గంటలకు- ‘రారండోయ్ వేడుక చూద్దాం’
Also Read: మళ్ళీ వార్తల్లో మృణాల్ ఠాకూర్... అనుష్క మీద కామెంట్స్... మండిపడుతున్న బాలీవుడ్ ఆడియన్స్!