Telugu TV Movies Today (28.11.2025) - Friday TV Movies List: ఈ వారం కొన్ని కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. మరో వైపు ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు దిగాయి. ఇవి ఎన్ని ఉన్నా, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు మాత్రం ప్రేక్షకులలో ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. ఈ శుక్రవారం (నవంబర్ 28) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఏ సినిమా, ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. మరెందుకు ఆలస్యం, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్, అలాగే షెడ్యూల్ చూసేయండి. జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 9 గంటలకు- ‘దేవుళ్ళు’మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘పవర్’ స్టార్ మా (Star Maa)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ది ఫ్యామిలీ స్టార్’ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘షాక్’ఉదయం 5 గంటలకు- ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ఉదయం 9 గంటలకు- ‘చంద్రముఖి’మధ్యాహ్నం 4.30 గంటలకు- ‘బిగ్ బాస్ 9’ (షో) ఈ టీవీ (E TV)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘తారక రాముడు’ఉదయం 9 గంటలకు - ‘లక్ష్యం’ జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఓ మై ఫ్రెండ్’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘బంగార్రాజు’ఉదయం 9 గంటలకు- ‘పండగ చేస్కో’సాయంత్రం 4.30 గంటలకు- ‘కందిరీగ’ స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆహా’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అర్జున్ రెడ్డి’ఉదయం 7 గంటలకు- ‘భజరంగి’ఉదయం 9 గంటలకు- ‘యమదొంగ’మధ్యాహ్నం 12 గంటలకు- ‘నా సామి రంగ’మధ్యాహ్నం 3 గంటలకు- ‘మగధీర’సాయంత్రం 6 గంటలకు- ‘పుష్ప’రాత్రి 9 గంటలకు- ‘జాంబి రెడ్డి’
Also Read: 'అఖండ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్... డేట్, టైమ్, గ్రౌండ్ డీటెయిల్స్ తెలుసా? స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘షిర్డీ సాయి’ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ఉదయం 6 గంటలకు- ‘పల్లెటూరి మొనగాడు’ఉదయం 8 గంటలకు- ‘అత్తిలి సత్తిబాబు’ఉదయం 11 గంటలకు- ‘ఈగ’మధ్యాహ్నం 1.30 గంటలకు- ‘మల్లన్న’సాయంత్రం 5 గంటలకు- ‘రంగం’రాత్రి 8.30 గంటలకు- ‘మా ఊరి పొలిమేర 2’రాత్రి 11 గంటలకు- ‘అత్తిలి సత్తిబాబు’ జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘అగ్ని పర్వతం’ జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘లవ్ జంక్షన్’ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘విన్నర్’ఉదయం 7 గంటలకు- ‘మేడమ్’ఉదయం 10 గంటలకు- ‘అమ్మోరు’మధ్యాహ్నం 1 గంటకు- ‘సాహస వీరుడు సాగర కన్య’సాయంత్రం 4 గంటలకు- ‘ఆయనగారు’సాయంత్రం 7 గంటలకు- ‘ఘరానా బుల్లోడు’రాత్రి 10 గంటలకు- ‘కార్తికేయ’ ఈటీవీ ప్లస్ (ETV Plus)లోమధ్యాహ్నం 3 గంటలకు- ‘ప్రతి ఘటన’రాత్రి 9 గంటలకు- ‘శివుడు శివుడు శివుడు’ ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఇష్టం’ఉదయం 7 గంటలకు- ‘తొలి చూపులోనే’ఉదయం 10 గంటలకు- ‘తోట రాముడు’మధ్యాహ్నం 1 గంటకు- ‘ముద్దుల మావయ్య’సాయంత్రం 4 గంటలకు- ‘యమలీల’సాయంత్రం 7 గంటలకు- ‘పాండురంగ మహత్యం’ జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఉన్నది ఒకటే జిందగీ’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘భగీరథ’ఉదయం 7 గంటలకు- ‘గీతాంజలి’ఉదయం 9 గంటలకు- ‘బలుపు’మధ్యాహ్నం 12 గంటలకు- ‘ది రోడ్’మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఏజెంట్ భైరవ’సాయంత్రం 6 గంటలకు- ‘గేమ్ చేంజర్’రాత్రి 9 గంటలకు- ‘నా పేరు శివ’
Also Read: బాలయ్యతో బాలయ్యకే పోటీ... మళ్ళీ డ్యూయల్ రోల్... ఇవాళే పూజతో ఎన్‌బీకే111 షురూ