Telugu TV Movies Today (25.08.2025) - Monday TV Movies: థియేటర్లలోకి సినిమాలు వస్తుంటాయ్.. పోతుంటాయ్. అలాగే ఓటీటీలలోకి ప్రతి వారం సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. కానీ, ప్రతి రోజూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేవి మాత్రం టీవీలే అని చెప్పుకోవడంలో అస్సలు అతిశయోక్తే లేదు. కొందరు థియేటర్లలో వచ్చే సినిమాలు ఇష్టపడితే.. మరికొందరు ఓటీటీలలో సినిమాలు, సిరీస్‌లను ఇష్టపడుతుంటారు. టీవీలలో సినిమాలను ఇష్టపడే వారి కోసం ఈ సోమవారం (ఆగస్ట్ 25) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ, స్టార్ మా మూవీస్, ఈటీవీ సినిమా వంటి వాటిలో బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 9 గంటలకు- ‘కిక్ 2’మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘ముగ్గురు మొనగాళ్లు’
స్టార్ మా (Star Maa)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మిస్టర్ బచ్చన్’ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘సాహసం’ఉదయం 5 గంటలకు- ‘లవ్ లీ’ఉదయం 9 గంటలకు- ‘ది ఫామిలీ స్టార్’మధ్యాహ్నం 4 గంటలకు- ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ (షో)
ఈ టీవీ (E TV)లోఉదయం 9 గంటలకు - ‘స్వర్ణకమలం’
జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘సరిపోదా శనివారం’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘F3: ఫన్ అండ్ ఫ్రూస్టేషన్’ఉదయం 9 గంటలకు- ‘మున్నా’సాయంత్రం 4.30 గంటలకు- ‘హలో’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సామి 2’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక్కడే’ఉదయం 7 గంటలకు- ‘జెండా పై కపిరాజు ’ఉదయం 9 గంటలకు- ‘అనుభవించు రాజా’మధ్యాహ్నం 12 గంటలకు- ‘భరత్ అనే నేను’మధ్యాహ్నం 3 గంటలకు- ‘రక్త సంబంధం’సాయంత్రం 6 గంటలకు- ‘వీర సింహా రెడ్డి’రాత్రి 9 గంటలకు- ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’
Also Read: ఇట్స్ అఫీషియల్ - డిఫరెంట్ రోల్... డిఫరెంట్ టైటిల్... ఆసక్తికరంగా విశాల్ కొత్త మూవీ
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆనంద్’ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘వసుంధర’ఉదయం 6 గంటలకు- ‘ఎవ్వరికి చెప్పొద్దు’ఉదయం 8 గంటలకు- ‘తిలక్’ఉదయం 11 గంటలకు- ‘100’మధ్యాహ్నం 2 గంటలకు- ‘ఘటికుడు’సాయంత్రం 5 గంటలకు- ‘ధర్మ యోగి’రాత్రి 8 గంటలకు- ‘రన్ బేబీ రన్’రాత్రి 11 గంటలకు- ‘తిలక్’
జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘అశ్వమేధం’
జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆప్త మిత్రులు’ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కొండవీటి సింహాసనం’ఉదయం 7 గంటలకు- ‘పెళ్ళైన కొత్తలో’ఉదయం 10 గంటలకు- ‘శ్రీ రామ్’ (ఉదయ్ కిరణ్)మధ్యాహ్నం 1 గంటకు- ‘పుట్టింటికి రా చెల్లి’సాయంత్రం 4 గంటలకు- ‘అమిగోస్’సాయంత్రం 7 గంటలకు- ‘రణధీర’రాత్రి 10 గంటలకు- ‘మేడ మీద అబ్బాయి’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లోమధ్యాహ్నం 3 గంటలకు- ‘మూడు ముక్కలాట’రాత్రి 9 గంటలకు- ‘సహనం’
ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘సుందరీ సుబ్బా రావు’ఉదయం 7 గంటలకు- ‘శుభవార్త’ఉదయం 10 గంటలకు- ‘బాలరాజు’మధ్యాహ్నం 1 గంటకు- ‘కొండపల్లి రాజా’సాయంత్రం 4 గంటలకు- ‘పిల్లనచ్చింది’సాయంత్రం 7 గంటలకు- ‘సుందరకాండ’రాత్రి 10 గంటలకు- ‘బెట్టింగ్ బంగార్రాజు’
జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘హైపర్’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘హలో’ఉదయం 7 గంటలకు- ‘నాగ కన్య’ఉదయం 9.30 గంటలకు- ‘నాన్న’మధ్యాహ్నం 12 గంటలకు- ‘విన్నర్’మధ్యాహ్నం 3 గంటలకు- ‘శివాజీ’సాయంత్రం 6 గంటలకు- ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’రాత్రి 9 గంటలకు- ‘కోబ్రా’
Also Read: పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ వీడియో... ఫ్రీగా హరిహర వీరమల్లు ఫస్ట్ ఫైట్ చూడొచ్చు... లింక్ క్లిక్ చేయండి