Telugu TV Movies Today (14.12.2025) - Sunday TV Movies List: ఆదివారం వచ్చేసింది. ఈ సెలవు రోజున అందరూ ఎక్కువగా కోరుకునేది ఎంటర్‌టైన్‌మెంట్. దీని కోసం థియేటర్లకి వెళ్లే వారు కొందరైతే.. ఓటీటీలకు పనికల్పించే వారు మరి కొందరు. థియేటర్లు, ఓటీటీలు కాకుండా.. ఎక్కువ మంది చేసే పని టీవీలు చూడటమే. అలా టీవీలలో ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ఈ ఆదివారం (డిసెంబర్ 14) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని రిమోట్‌‌కు పనికల్పించే వారందరి కోసం.. నేడు ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. మీ టైమ్ సేవ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం లిస్ట్ చూసేయండి..

Continues below advertisement

జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 5.30 గంటలకు- ‘‌రన్ రాజా రన్’ఉదయం 9 గంటలకు- ‘‌లెజెండ్’మధ్యాహ్నం 12 గంటలకు- ‘వాల్తేరు వీరయ్య’మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘బిచ్చగాడు’సాయంత్రం 6 గంటలకు- ‘కూలీ’రాత్రి 9.30 గంటలకు- ‘పురుషోత్తముడు’

స్టార్ మా (Star Maa)లోఉదయం 12.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘స్కెచ్’ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘నిప్పు’ఉదయం 5 గంటలకు (తెల్లవారు జామున)- ‘నమో వేంకటేశ’ఉదయం 8 గంటలకు- ‘ఫిదా’ఉదయం 11 గంటకు - ‘ఆదివారం స్టార్ మా పరివారం’మధ్యాహ్నం 1 గంటలకు- ‘ఎలెవన్’సాయంత్రం 3.30 గంటలకు- ‘పుష్ప: ది రైజ్’సాయంత్రం 6.30 గంటలకు- ‘సార్ మేడమ్’రాత్రి 9 గంటలకు- ‘బిగ్ బాస్ 9’ (షో)

Continues below advertisement

ఈ టీవీ (E TV)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సూర్యవంశం’ఉదయం 9.30 గంటలకు - ‘స్వర్ణకమలం’

జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 12 గంటకు (తెల్లవారు జామున)- ‘కలిసుందాం రా’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ఉదయం 9 గంటలకు- ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఓదెల 2’మధ్యాహ్నం 3 గంటలకు- ‘అతడు’సాయంత్రం 6.30 గంటలకు- ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ (వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్)రాత్రి 9 గంటలకు- ‘సరిగమప లిటిల్ చాంప్స్ 2025’ (షో)

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘షాక్’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక్కడే’ఉదయం 7 గంటలకు- ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ఉదయం 9 గంటలకు- ‘బ్రహ్మాస్త్ర’మధ్యాహ్నం 12 గంటలకు- ‘తమ్ముడు’మధ్యాహ్నం 3 గంటలకు- ‘MCA: మిడిల్ క్లాస్ అబ్బాయి’సాయంత్రం 6 గంటలకు- ‘భీమా’రాత్రి 9 గంటలకు- ‘సామజవరగమన’

Also ReadAkhanda 2 Movie Review - 'అఖండ 2' రివ్యూ: బాలకృష్ణ రుద్రతాండవం - బోయపాటి శ్రీను ఎలా తీశారంటే?

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రాజా విక్రమార్క’ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఐశ్వర్యాభిమస్తు’ఉదయం 6 గంటలకు- ‘లక్ష్య’ఉదయం 8 గంటలకు- ‘ఎస్ పి పరశురామ్’ఉదయం 11 గంటలకు- ‘శ్రీనివాస కళ్యాణం’మధ్యాహ్నం 2 గంటలకు- ‘సినిమా చూపిస్త మావ’సాయంత్రం 5 గంటలకు- ‘గల్లీ రౌడీ’రాత్రి 8 గంటలకు- ‘బద్రీనాథ్’రాత్రి 11 గంటలకు- ‘ఎస్ పి పరశురామ్’

జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘దాన వీర శూర కర్ణ’

జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘భలే కృష్ణుడు’ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘1947 లవ్ స్టోరీ’ఉదయం 7 గంటలకు- ‘అఆఇఈ’ఉదయం 10 గంటలకు- ‘7th సెన్స్’మధ్యాహ్నం 1 గంటకు- ‘ప్రియమైన నీకు’సాయంత్రం 4 గంటలకు- ‘ఇజం’ (కళ్యాణ్ రామ్)సాయంత్రం 7 గంటలకు- ‘బొబ్బిలి సింహం’రాత్రి 10 గంటలకు- ‘కృష్ణం వందే జగద్గురుం’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లోఉదయం 9 గంటలకు- ‘కొబ్బరిబొండాం’మధ్యాహ్నం 12 గంటలకు- ‘యమలీల’సాయంత్రం 6.30 గంటలకు- ‘వేటగాడు’రాత్రి 10.30 గంటలకు- ‘ముద్దుల మావయ్య’

ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘విజేత విక్రమ్’ఉదయం 7 గంటలకు- ‘సీతమ్మ పెళ్లి’ఉదయం 10 గంటలకు- ‘ఇదెక్కడి న్యాయం’మధ్యాహ్నం 1 గంటకు- ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’సాయంత్రం 4 గంటలకు- ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం’సాయంత్రం 7 గంటలకు- ‘ఆత్మబలం’

జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘జయం మనదేరా’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘బొమ్మరిల్లు’ఉదయం 7 గంటలకు- ‘కోమలి’ఉదయం 9 గంటలకు- ‘ఉగ్రం’మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఇంద్ర’మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘DPW ILT20 S4 - LIVE’రాత్రి 8 గంటలకు- ‘DPW ILT20 S4 - LIVE’

Also ReadMowgli 2025 Review - 'మోగ్లీ 2025' రివ్యూ: 'కలర్ ఫోటో' దర్శకుడి కొత్త సినిమా - సుమ కనకాల తనయుడు రోషన్‌కు హిట్ వస్తుందా?