Telugu TV Movies Today (07.11.2025) - Friday TV Movies List: ఈ వారం కొన్ని కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. మరో వైపు ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు దిగాయి. ఇవి ఎన్ని ఉన్నా, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు మాత్రం ప్రేక్షకులలో ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. ఈ శుక్రవారం (నవంబర్ 07) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఏ సినిమా, ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. మరెందుకు ఆలస్యం, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్, అలాగే షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘కళావతి’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘రోబో’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘MCA: మిడిల్ క్లాస్ అబ్బాయి’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీమన్నారాయణ’
ఉదయం 5 గంటలకు- ‘ఖాకీ’
ఉదయం 9 గంటలకు- ‘వీరసింహారెడ్డి’
మధ్యాహ్నం 4.30 గంటలకు- ‘బిగ్ బాస్ 9’ (షో)
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఖైదీ నెం 786’
ఉదయం 9 గంటలకు - ‘రుద్రమదేవి’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘లౌక్యం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మున్నా’
ఉదయం 9 గంటలకు- ‘ఏ మాయ చేసావే’
సాయంత్రం 4.30 గంటలకు- ‘దమ్ము’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మాస్క్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కృష్ణ బాబు’
ఉదయం 7 గంటలకు- ‘భూమి’
ఉదయం 9 గంటలకు- ‘కలర్ ఫొటో’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘నువ్వే నువ్వే’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నా సామి రంగ’
సాయంత్రం 6 గంటలకు- ‘మ్యాడ్ స్క్వేర్’
రాత్రి 8.30 గంటలకు- ‘ఆర్ఆర్ఆర్’
Also Read: 'ది గర్ల్ ఫ్రెండ్' రివ్యూ: ఏంటీ కథ... అబ్బాయిలకు వ్యతిరేకమా? రష్మిక సినిమా హిట్టా? ఫట్టా?
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆనంద్’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘తిలక్’
ఉదయం 6 గంటలకు- ‘రౌడీ’
ఉదయం 8 గంటలకు- ‘మెకానిక్ అల్లుడు’
ఉదయం 11 గంటలకు- ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘జాను’
సాయంత్రం 5 గంటలకు- ‘పక్కా కమర్షియల్’
రాత్రి 8 గంటలకు- ‘భాగమతి’
రాత్రి 11 గంటలకు- ‘మెకానిక్ అల్లుడు’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘సంసారం ఒక చదరంగం’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సంగీత సామ్రాట్’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆరాధన’ (ఎన్టీఆర్)
ఉదయం 7 గంటలకు- ‘అశోక చక్రవర్తి’
ఉదయం 10 గంటలకు- ‘కేడి నెం 1’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అవునన్నా కాదన్నా’
సాయంత్రం 4 గంటలకు- ‘నాయకి’
సాయంత్రం 7 గంటలకు- ‘వెంకీ’
రాత్రి 10 గంటలకు- ‘బతుకమ్మ’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నువ్విలా’
రాత్రి 9 గంటలకు- ‘అల్లరి పిల్ల’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘శుభవార్త’
ఉదయం 7 గంటలకు- ‘ఆకలి రాజ్యం’
ఉదయం 10 గంటలకు- ‘కుటుంబ గౌరవం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘బలరామకృష్ణులు’
సాయంత్రం 4 గంటలకు- ‘శుభ సంకల్పం’
సాయంత్రం 7 గంటలకు- ‘రుద్రమదేవి’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘స్పైడర్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఓ మై ఫ్రెండ్’
ఉదయం 7 గంటలకు- ‘భయ్యా’
ఉదయం 9 గంటలకు- ‘నిన్నే ఇష్టపడ్డాను’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘శివం భజే’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మల్లీశ్వరి’
సాయంత్రం 6 గంటలకు- ‘మజాకా’
రాత్రి 9 గంటలకు- ‘తలవన్’