Telugu Movies on This Monday : తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ సోమవారం బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. ఇందులో మీకు నచ్చిన సినిమా ఉండొచ్చు.. లేదంటే మీరు ఇంతకు ముందు చూడని సినిమా ఉండొచ్చు. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 8.30 గంటలకు- ‘దొంగ దొంగది’మధ్యాహ్నం 3 గంటలకు- ‘సరదా బుల్లోడు’
స్టార్ మా (Star Maa)లోఉదయం 9 గంటలకు- ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 8’
ఈ టీవీ (E TV)లోఉదయం 9 గంటలకు - ‘సందడే సందడి’
జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 9 గంటలకు- ‘చక్రం’ (రెబల్ స్టార్ ప్రభాస్, కృష్ణ వంశీ కాంబో ఫిల్మ్)
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 7 గంటలకు- ‘ప్రిన్స్’ఉదయం 9 గంటలకు- ‘ఖాకీ సత్తా’మధ్యాహ్నం 12 గంటలకు- ‘బిచ్చగాడు 2’మధ్యాహ్నం 3 గంటలకు- ‘తెనాలి రామకృష్ణ BA.BL’సాయంత్రం 6 గంటలకు- ‘కాంతార’ (రిషబ్ శెట్టికి జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన చిత్రం)రాత్రి 9 గంటలకు- ‘ప్రతిరోజూ పండగే’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 6.30 గంటలకు- ‘ఓమ్’ఉదయం 8 గంటలకు- ‘ప్రేమ ఇష్క్ కాదల్’ఉదయం 11 గంటలకు- ‘అత్తిలి సత్తిబాబు LKG’మధ్యాహ్నం 2 గంటలకు- ‘చెలగాటం’సాయంత్రం 5 గంటలకు- ‘ఆట ఆరంభం’ (అజిత్, నయనతార నటించిన చిత్రం)రాత్రి 8 గంటలకు- ‘నోటా’రాత్రి 11 గంటలకు- ‘అత్తిలి సత్తిబాబు LKG’
జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘నా ఆటోగ్రాఫ్’ (మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో ఓ భిన్నమైన చిత్రం)
Also Read: వరుణ్ తేజ్ 'మట్కా' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్... Prime Videoలో ఎప్పుడు చూడొచ్చు అంటే?
జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 7 గంటలకు- ‘మనసుపడ్డాను కానీ’ఉదయం 10 గంటలకు- ‘దర్బార్’ (సూపర్ స్టార్ రజినీకాంత్, మురగదాస్ కాంబో చిత్రం)మధ్యాహ్నం 1 గంటకు- ‘సమ్మక్క సారక్క’సాయంత్రం 4 గంటలకు- ‘రన్ రాజా రన్’సాయంత్రం 7 గంటలకు- ‘ఆంధ్రావాలా’ (మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డాషింగ్ డైరెక్టర్ పూరీ కాంబోలో వచ్చిన చిత్రం)రాత్రి 10 గంటలకు- ‘గమ్యం’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లోమధ్యాహ్నం 3 గంటలకు- ‘స్టేషన్ మాస్టర్’రాత్రి 10 గంటలకు- ‘చిక్కడు దొరకడు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 7 గంటలకు- ‘మరో మలుపు’ఉదయం 10 గంటలకు- ‘పాతాళ భైరవి’మధ్యాహ్నం 1 గంటకు- ‘ఆవిరి’సాయంత్రం 4 గంటలకు- ‘చిత్రం’సాయంత్రం 7 గంటలకు- ‘అప్పుచేసి పప్పు కూడు’రాత్రి 10 గంటలకు- ‘ఆత్మబలం’
జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 7 గంటలకు- ‘క్రేజీఫెలో’ఉదయం 9 గంటలకు- ‘ప్రేమించుకుందాం రా’ (విక్టరీ వెంకటేష్, అంజలా ఝవేరిల లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్)మధ్యాహ్నం 12 గంటలకు- ‘దొర’మధ్యాహ్నం 3 గంటలకు- ‘చినబాబు’సాయంత్రం 6 గంటలకు- ‘దమ్ము’రాత్రి 9 గంటలకు- ‘సుబ్రహ్మణ్యపురం’
Also Read: అల్లు అర్జున్ హీరో కావడం వెనుక 'చిరు' కథ - మెగా మల్టీస్టారర్ ఆగితే తెరపైకి వచ్చిన 'గంగోత్రి'