Wednesday TV Movies List: ఒకవైపు థియేటర్లలో ‘పుష్ప2’ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇంకో 20 నిమిషాల సీన్లు యాడ్ చేసి మళ్లీ సినిమాపై ఇంట్రస్ట్ తీసుకొచ్చే పనిలో ఉన్నారు. మరోవైపు ఓటీటీలలోకి కొత్త కొత్త సినిమాలొచ్చాయి. అయితేనేం, థియేటర్లలో ఎన్నో సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు ఉన్నా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలలో కొన్ని మాత్రం అలా ప్రేక్షకులని నిలబెట్టేస్తాయి. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూసేలా చేస్తాయి. అలా టీవీ మూవీస్‌ని అభిమానించే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ బుధవారం బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. ఈ బుధవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..


జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘సింహాచలం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఈటీ’


స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘ఆదిపురుష్’ (రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటించిన డివోషనల్ మూవీ)
సాయంత్రం 4 గంటలకు- ‘ఓం భీమ్ బుష్’


ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘నువ్వే కావాలి’


జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘బలుపు’
రాత్రి 11 గంటలకు- ‘వర్ణ’


స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘మర్డర్’
ఉదయం 9 గంటలకు- ‘ఖైది’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఆదికేశవ’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘పరుగు’
సాయంత్రం 6 గంటలకు- ‘టిజె టిల్లు’
రాత్రి 8.30 గంటలకు- ‘దూకుడు’


Also Readరేసింగ్ సర్క్యూట్‌లో కోలీవుడ్ స్టార్ కారుకు ఘోర ప్రమాదం... స్వల్ప గాయాలతో బయటపడిన అజిత్


స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘సూర్య వర్సెస్ సూర్య’
ఉదయం 8 గంటలకు- ‘ఖాకీ సత్తా’
ఉదయం 11 గంటలకు- ‘జిల్లా’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘సరదాగా కాసేపు’
సాయంత్రం 5 గంటలకు- ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’
రాత్రి 8 గంటలకు- ‘అర్జున్ రెడ్డి’ (విజయ్ దేవరకొండ, షాలినీ పాండే కాంబోలో సందీప్ రెడ్డి వంగా చిత్రం)
రాత్రి 11 గంటలకు- ‘ఖాకీ సత్తా’


జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘సీతాకోక చిలుక’


జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘పల్నాటి పౌరుషం’
ఉదయం 10 గంటలకు- ‘కలెక్టర్ గారి భార్య’
మధ్యాహ్నం 1 గంటకు- ‘పొగరు’
సాయంత్రం 4 గంటలకు- ‘పంజా’
సాయంత్రం 7 గంటలకు- ‘బాద్‌షా’
రాత్రి 10 గంటలకు- ‘ఫ్యామిలీ సర్కస్’


ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఆనందమానందమాయె’
రాత్రి 10 గంటలకు- ‘సింహాద్రి’ (మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, భూమిక, అంకిత కాంబినేషన్‌లో వచ్చిన ఎస్.ఎస్. రాజమౌళి చిత్రం)


ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘తేజ’
ఉదయం 10 గంటలకు- ‘అబ్బాయిగారు అమ్మాయిగారు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘దొంగ మొగుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘మాతో పెట్టుకోకు’
సాయంత్రం 7 గంటలకు- ‘నువ్వే కావాలి’
రాత్రి 10 గంటలకు- ‘మా ఆయన సుందరయ్య’


జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘అనగనగా ఓ ధీరుడు’ (సిద్ధార్థ్, శృతిహాసన్, మంచు లక్ష్మీ కాంబినేషన్‌లో వచ్చిన ఫాంటసీ చిత్రం)
ఉదయం 9 గంటలకు- ‘మిస్టర్ మజ్ను’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఆకాశ గంగ2’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘రంగుల రాట్నం’
సాయంత్రం 6 గంటలకు- ‘ఏజంట్ భైరవ’
రాత్రి 9 గంటలకు- ‘కిల్లర్’


Also Readపాన్ ఇండియా స్పై థ్రిల్లర్‌తో టాలీవుడ్‌లోకి వామిక రీ ఎంట్రీ - హ్యాండ్సమ్ హీరోతో యాక్షన్ ఫిల్మ్‌లో