Tuesday Films In TV Channels: థియేటర్స్, ఓటీటీలనే కాకుండా.. ప్రేక్షకలోకాన్ని ఎంటర్‌టైన్‌ చేసేవి టీవీ ఛానల్స్‌ కూడా. థియేటర్లలో ఎన్నో సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు ఉన్నా.. టీవీలలో వచ్చే సినిమాలను ప్రేక్షకలోకం వదులుకోదు. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ మంగళవారం బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. ఇందులో మీకు నచ్చిన సినిమా ఉండొచ్చు.. లేదంటే మీరు ఇంతకు ముందు చూడని సినిమా ఉండొచ్చు. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.


జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అవతారం’


స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘బలగం’
సాయంత్రం 4 గంటలకు- ‘మా ఊరి పోలిమేర 2’


ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘జగదేకవీరుని కథ’


జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘జై చిరంజీవ’ (మెగాస్టార్ చిరంజీవి, సమీరా రెడ్డి, భూమిక  కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం)
రాత్రి 11 గంటలకు- ‘క్రైమ్ 23’


స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘అందమైన జీవితం’
ఉదయం 9 గంటలకు- ‘ఈగ’ (నాని, సమంత కాంబినేషన్‌లో  ఎస్.ఎస్. రాజమౌళి చిత్రం)
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కలర్ ఫొటో’
సాయంత్రం 6 గంటలకు- ‘కోటబొమ్మాళి పిఎస్’
రాత్రి 9.00 గంటలకు- ‘రఘువరన్ బి.టెక్’


Also Read: అభిమానుల మృతిపై రామ్ చరణ్ ప్రగాఢ సంతాపం, మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం


స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘లవ్ జర్నీ’
ఉదయం 8 గంటలకు- ‘మైఖేల్’
ఉదయం 11 గంటలకు- ‘డాన్’
మధ్యాహ్నం 1.30 గంటలకు- ‘చంద్రకళ’
సాయంత్రం 5 గంటలకు- ‘రాజా రాణి’
రాత్రి 8 గంటలకు- ‘గూఢచారి’
రాత్రి 11 గంటలకు- ‘డాన్’


జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘కబడ్డీ కబడ్డీ’


జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘అశ్వమేధం’
ఉదయం 10 గంటలకు- ‘మహాచండి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘రాజాబాబు’
సాయంత్రం 4 గంటలకు- ‘గుండె జారి గల్లంతయ్యిందే’
సాయంత్రం 7 గంటలకు- ‘నిజం’ (సూపర్ స్టార్ మహేష్ బాబు, రక్షిత కాంబినేషన్‌తో డైరెక్టర్ తేజ చిత్రం)
రాత్రి 10 గంటలకు- ‘అంటే సుందరానికీ’


ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘చెలి’
రాత్రి 9 గంటలకు- ‘నచ్చావులే’


ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘చాలా బాగుంది’
ఉదయం 10 గంటలకు- ‘భలే అబ్బాయిలు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘లక్ష్యం’
సాయంత్రం 4 గంటలకు- ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’
సాయంత్రం 7 గంటలకు- ‘రహస్యం’


జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘సూపర్ పోలీస్’
ఉదయం 9 గంటలకు- ‘గణేష్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘అన్నవరం’ (పవన్ కళ్యాణ్, అశిన్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘భగీరధ’
సాయంత్రం 6 గంటలకు- ‘హైపర్’ 
రాత్రి 9 గంటలకు- ‘గజకేసరి’


Also Read: మాజీ సీఎంపై సెటైర్స్, ఆ హీరోకి ఇన్ డైరెక్ట్ కౌంటర్... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ చురకలు