Telugu TV Movies Today (27.1.2025) - Monday TV Movies: థియేటర్లలోకి సినిమాలు వస్తుంటాయ్.. పోతుంటాయి. అలాగే ఓటీటీలలోకి ప్రతి వారం సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. కానీ, ప్రతి రోజూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేవి మాత్రం టీవీలే అని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. కొందరు థియేటర్లలో వచ్చే సినిమాలు ఇష్టపడితే.. మరికొందరు ఓటీటీలలో సినిమాలు, సిరీస్‌లను ఇష్టపడుతుంటారు. కామన్‌గా మాత్రం వీరంతా ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు ఏదో ఒక టైమ్‌లో కనెక్ట్ అవుతూనే ఉంటారు. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలను ప్రేక్షకలోకం ఎప్పటికీ వదులుకోదు. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం ఈ సోమవారం (జనవరి 27) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ, స్టార్ మా మూవీస్, ఈటీవీ సినిమా వంటి వాటిలో బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. ఇందులో మీకు నచ్చిన సినిమా ఉండొచ్చు.. లేదంటే మీరు ఇంతకు ముందు చూడని సినిమా ఉండొచ్చు. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘మామగారు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘రన్ రాజా రన్’


స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘నువ్వే నువ్వే’


ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘ధనమా..? దైవమా?’


జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘చందమామ’


స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘స్కెచ్’
ఉదయం 9 గంటలకు- ‘శక్తి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘విరూపాక్ష’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఖైదీ నెంబర్ 150’
సాయంత్రం 6 గంటలకు- ‘బాహుబలి 2- ది కంక్లూజన్’ 
రాత్రి 9.30 గంటలకు- ‘బుజ్జి ఇలా రా’


Also Readతమిళ నటితో తెలుగు దర్శకుడి ఎఫైర్... ఫిలింనగర్ వర్గాల్లో హాట్ టాపిక్?


స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘ప్రేమ అండ్ కో’
ఉదయం 8 గంటలకు- ‘గోకులంలో సీత’ (పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాశి జంటగా నటించిన చిత్రం)
ఉదయం 10.30 గంటలకు- ‘సినిమా చూపిస్త మావ’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘విజయదశమి’
సాయంత్రం 5 గంటలకు- ‘ఆట ఆరంభం’
రాత్రి 8 గంటలకు- ‘ఒక లైలా కోసం’
రాత్రి 11 గంటలకు- ‘గోకులంలో సీత’


జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘మిథునం’


జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘ఆల్‌రౌండర్’
ఉదయం 10 గంటలకు- ‘అధిపతి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘పెదబాబు’
సాయంత్రం 4 గంటలకు- ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’
సాయంత్రం 7 గంటలకు- ‘పౌర్ణమి’
రాత్రి 10 గంటలకు- ‘మొండి ఘటం’


ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘భలే మొగుడు’
రాత్రి 9.30 గంటలకు- ‘అమీ తుమీ’


ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘ఆడదే ఆధారం’
ఉదయం 10 గంటలకు- ‘పెళ్లికాని పిల్లలు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘దేవీ పుత్రుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘బ్రహ్మ’
సాయంత్రం 7 గంటలకు- ‘యశోద కృష్ణ’
రాత్రి 10 గంటలకు- ‘అగ్నిగుండం’


జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘కౌసల్య సుప్రజ రామ’
ఉదయం 9 గంటలకు- ‘కథానాయకుడు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘అన్నవరం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బ్రదర్స్’
సాయంత్రం 6 గంటలకు- ‘చిరుత’
రాత్రి 9 గంటలకు- ‘రాయుడు’


Also Readపాక్ బెదిరింపులు లెక్కలేదు... మహా కుంభమేళాకు బాలీవుడ్ కొరియోగ్రాఫర్, పేరు చూసి క్రిస్టియన్ అనుకోవద్దు