Telugu TV Movies Today (26.07.2025) - Saturday TV Movies List: వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి భారీ స్థాయిలో కంటెంట్ రెడీగా ఉంది. కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలలో సందడి చేస్తున్నాయి. వీటిలో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శనివారం (జూలై 26) చాలా సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి రిమోట్‌కు పని కల్పించే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇదే. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 9 గంటలకు- ‘మసూద’మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘గుండె జారి గల్లంతయ్యిందే’
స్టార్ మా (Star Maa)లోఉదయం 6 గంటలకు- ‘మిర్చి’
ఈ టీవీ (E TV)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘యమలీల’ఉదయం 9 గంటలకు- ‘కొండవీటి సింహం’
జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రేమించుకుందాం రా’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కలిసుందాం రా’ఉదయం 9 గంటలకు- ‘జవాన్’సాయంత్రం 4 గంటలకు- ‘ఆజాద్’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 7 గంటలకు- ‘శ్రీదేవి శోభన్ బాబు’ఉదయం 9 గంటలకు- ‘మర్యాద రామన్న’మధ్యాహ్నం 12 గంటలకు- ‘నువ్వు నాకు నచ్చావ్’మధ్యాహ్నం 3 గంటలకు- ‘సింగం 3’సాయంత్రం 6 గంటలకు- ‘విశ్వాసం’రాత్రి 9 గంటలకు- ‘జులాయి’
Also Read: యాక్టింగ్‌కు గుడ్ బై చెప్తే క్యాబ్ డ్రైవర్ అవుతా - అసలు రీజన్ ఏంటో చెప్పిన పహాద్ ఫాజిల్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 6 గంటలకు- ‘పార్టీ’ఉదయం 8 గంటలకు- ‘సోలో’ఉదయం 11 గంటలకు- ‘అసాధ్యుడు’మధ్యాహ్నం 2 గంటలకు- ‘మల్లన్న’సాయంత్రం 5 గంటలకు- ‘వీడోక్కడే’రాత్రి 8 గంటలకు- ‘యోగి’రాత్రి 11 గంటలకు- ‘సోలో’
జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘సీతాకోక చిలుక’
జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘అమ్మ మీద ఒట్టు’ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ధనలక్ష్మీ ఐ లవ్ యూ’ఉదయం 7 గంటలకు- ‘అడవి చుక్క’ఉదయం 10 గంటలకు- ‘రుద్రుడు’మధ్యాహ్నం 1 గంటకు- ‘నిజం’సాయంత్రం 4.30 గంటలకు- ‘పూజ’సాయంత్రం 7 గంటలకు- ‘టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్’రాత్రి 10 గంటలకు- ‘మొండిఘటం’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లోమధ్యాహ్నం 3 గంటలకు- ‘వారసుడొచ్చాడు’రాత్రి 9.30 గంటలకు- ‘బీరువా’
ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘బంగారు కుటుంబం’ఉదయం 7 గంటలకు- ‘అమ్మాయి కాపురం’ఉదయం 10 గంటలకు- ‘ప్రమీలార్జునీయం’మధ్యాహ్నం 1 గంటకు- ‘సుస్వాగతం’సాయంత్రం 4 గంటలకు- ‘ముద్దుల మేనల్లుడు’సాయంత్రం 7 గంటలకు- ‘శ్రీ మంజునాథ’
జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘పంచాక్షరీ’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మల్లీశ్వరి ’ఉదయం 7 గంటలకు- ‘దోచేయ్’ఉదయం 9 గంటలకు- ‘CBI 5 ది బ్రెయిన్’మధ్యాహ్నం 12 గంటలకు- ‘రోషగాడు’మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఉన్నది ఒకటే జిందగీ’సాయంత్రం 6 గంటలకు- ‘హను మాన్’రాత్రి 9 గంటలకు- ‘ధీరుడు’
Also Read: షూటింగ్ సెట్స్‌లోకి మక్కల్ సెల్వన్ - సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసిన పూరీ జగన్నాథ్ టీం