జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘స్నేహితుడు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘చంటి’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘సింగం 3’
సాయంత్రం 4 గంటలకు- ‘స్వాతిముత్యం’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘గుడి గంటలు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘చూడాలనివుంది’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (కిరణ్ అబ్బవరం, కాశ్మీరా పరదేశి కాంబినేషన్‌లో వచ్చిన హిట్ సినిమా)
ఉదయం 9 గంటలకు- ‘మిడ్‌నైట్ మర్డర్స్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘డార్లింగ్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కాంతార’
సాయంత్రం 6 గంటలకు- ‘మంజుమ్మెల్ బాయ్స్’
రాత్రి 8.30 గంటలకు- ‘సన్నాఫ్ సత్యమూర్తి’
Also Read : ఫస్టాఫ్ పైసా వసూల్... సెకండాఫ్ అంతకు మించి, బాక్సులు బద్దలే - 'అఖండ 2'పై తమన్ ఫస్ట్ రివ్యూ
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘సత్యం ips’
ఉదయం 8 గంటలకు- ‘లేడీస్ అండ్ జెంటిల్‌మ్యాన్’
ఉదయం 10.30 గంటలకు- ‘దూకుడు’ (సూపర్ స్టార్ మహేష్ బాబు, సమంత కాంబినేషన్‌లో వచ్చిన శ్రీను వైట్ల చిత్రం)
మధ్యాహ్నం 2 గంటలకు- ‘రాగల 24 గంటల్లో’
సాయంత్రం 5 గంటలకు- ‘భలే భలే మగాడివోయ్’
రాత్రి 8 గంటలకు- ‘మారి 2’ (కోలీవుడ్ స్టార్ ధనుష్, సాయి పల్లవి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం)
రాత్రి 11 గంటలకు- ‘రైల్’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘రాజు భాయ్’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘మా విడాకులు’
ఉదయం 10 గంటలకు- ‘వరుడు’ (ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, భాను శ్రీ మెహ్రా కాంబోలో వచ్చిన గుణశేఖర్ మూవీ)
మధ్యాహ్నం 1 గంటకు- ‘అడవి రాముడు’
సాయంత్రం 4 గంటలకు- ‘జిగర్తాండ డబుల్ X’
సాయంత్రం 7 గంటలకు- ‘ఎవడైతే నాకేంటి’
రాత్రి 10 గంటలకు- ‘బాయ్స్’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సర్దుకుపోదాం రండి’
రాత్రి 9.30 గంటలకు- ‘ఆనందం’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘మౌనం’
ఉదయం 10 గంటలకు- ‘నిండు దంపతులు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘జేబు దొంగ’
సాయంత్రం 4 గంటలకు- ‘నచ్చావులే’
సాయంత్రం 7 గంటలకు- ‘బీదల పాట్లు’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘మధుమాసం’
ఉదయం 9 గంటలకు- ‘గోదావరి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘వీరన్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘లౌక్యం’
సాయంత్రం 6 గంటలకు- ‘2.0’
రాత్రి 9 గంటలకు- ‘క్రైమ్ 23’