Telugu TV Movies Today (10.07.2025) - Thursday TV Movies List: థియేటర్లలో, ఓటీటీలలో ప్రతి వారం సినిమాలు వస్తున్నాయి. ఒక వారం, లేదంటే రెండు వారాలు హడావుడి చేసి వెళ్లిపోతున్నాయి. ఈ వారం కూడా కొన్ని సినిమాలు థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇక థియేటర్లు, ఓటీటీలు కాకుండా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేవి ఏవయ్యా అంటే టీవీ ఛానల్స్. ఈ గురువారం (జులై 10) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ, జీ సినిమాలు వంటి వాటిలో మంచి మంచి సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీలలో సినిమాలు చూడటం ఇష్టపడే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే లిస్ట్ ఇదే..

జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 9 గంటలకు- ‘పెద్దన్న’మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘చెన్నకేశవ రెడ్డి’రాత్రి 10.30 గంటలకు- ‘గుండెల్లో గోదారి’

స్టార్ మా (Star Maa)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘రైల్’ఉదయం 5 గంటలకు- ‘దూసుకెళ్తా’ఉదయం 9 గంటలకు- ‘ప్రతిరోజూ పండగే’మధ్యాహ్నం 4 గంటలకు- ‘నా సామి రంగ’సాయంత్రం 6.30 గంటలకు- ‘నిండు మనసులు’

ఈ టీవీ (E TV)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆకలి రాజ్యం’ఉదయం 9 గంటలకు - ‘ఆమె’

జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కూలీ నెంబర్ 1’ఉదయం 9 గంటలకు- ‘గోదావరి’సాయంత్రం 4 గంటలకు- ‘శివయ్య’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 12.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘రాధా గోపాళం’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘సోలో’ఉదయం 7 గంటలకు- ‘వినరో భాగ్యము విష్ణు కథ’ఉదయం 9 గంటలకు- ‘బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై’మధ్యాహ్నం 12 గంటలకు- ‘సింగం 3’మధ్యాహ్నం 3 గంటలకు- ‘ది లవ్ గురు’సాయంత్రం 6 గంటలకు- ‘బాహుబలి 2: ది కంక్లూజన్’రాత్రి 9.30 గంటలకు- ‘నిను వీడని నీడను నేనే’

Also Readక్యాస్టించ్‌ కౌచ్, డ్రగ్స్‌ ఇష్యూతో మాలీవుడ్‌ను కుదిపేసిన సినిమా... తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వారమే విడుదల!

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మల్లికా ఐ లవ్ యు’ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సింధు భైరవి’ఉదయం 6 గంటలకు- ‘ధృవ నక్షత్రం’ఉదయం 8 గంటలకు- ‘ఆరాధన’ (ఎన్టీఆర్)ఉదయం 11 గంటలకు- ‘మర్యాద రామన్న’మధ్యాహ్నం 2 గంటలకు- ‘ధూల్ పేట్’సాయంత్రం 5 గంటలకు- ‘సవ్యసాచి’రాత్రి 8 గంటలకు- ‘బన్నీ’రాత్రి 11 గంటలకు- ‘ఆరాధన’ (ఎన్టీఆర్)

జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘శీను’

జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కాశీ’ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కథ’ఉదయం 7 గంటలకు- ‘భద్రాద్రి రాముడు’ఉదయం 10 గంటలకు- ‘సుల్తాన్’మధ్యాహ్నం 1 గంటకు- ‘రాజాబాబు’సాయంత్రం 4 గంటలకు- ‘ఉంగరాల రాంబాబు’సాయంత్రం 7 గంటలకు- ‘దృశ్యం’రాత్రి 10 గంటలకు- ‘సితార’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లోమధ్యాహ్నం 3 గంటలకు- ‘మా ఆవిడ కలెక్టర్’రాత్రి 9 గంటలకు- ‘ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్ణయ్య’

ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బాబు’ఉదయం 7 గంటలకు- ‘శ్రీ కనక మహాలక్ష్మి టైలరింగ్ డాన్స్ ట్రూప్’ఉదయం 10 గంటలకు- ‘ఈడు జోడు’మధ్యాహ్నం 1 గంటకు- ‘ప్రతిఘటన’సాయంత్రం 4 గంటలకు- ‘ప్రేమసందడి’సాయంత్రం 7 గంటలకు- ‘కలిసొచ్చిన అదృష్టం’రాత్రి 10 గంటలకు- ‘గుర్తుకొస్తున్నాయి’

జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 7 గంటలకు- ‘గణేష్’ఉదయం 9 గంటలకు- ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’మధ్యాహ్నం 12 గంటలకు- ‘మిన్నల్ మురళి'మధ్యాహ్నం 3 గంటలకు- ‘కందిరీగ’సాయంత్రం 6 గంటలకు- ‘బ్రో’రాత్రి 9 గంటలకు- ‘ఎజ్రా’

Also Readనయనతారకు కొత్త చిక్కులు... లీగల్ నోటీసులు పంపిన 'చంద్రముఖి' నిర్మాతలు... ఎందుకంటే?