'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఈ సినిమా గురించి మాత్రమే కాదు... సినిమా టికెట్ రేట్స్ గురించి కూడా చాలా మంది డిస్కస్ చేస్తున్నారు. అంత రేటు ఏంటి? అని కొందరు ప్రశ్నిస్తుంటే... మరికొంత మంది ఫన్నీగా స్పందించారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాపై వచ్చిన మీమ్స్ గురించి రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అసలు, టికెట్ రేట్స్ మీద వచ్చిన మీమ్స్ చూస్తే ఏం అంటారో? ఎందుకంటే... 'రెండు గాజులు అమ్ముకోవడం' దగ్గర నుంచి 'అంతా దోచేశారు' వరకూ ఎన్నో మీమ్స్ వచ్చాయి.


'ఆర్ఆర్ఆర్' ప్రచారం నిమిత్తం ఎన్టీఆర్, రామ్ చరణ్ లను రాజమౌళి చాలా నగరాలు తిప్పారు. ఆ టూర్స్ మీద, టూర్స్ బడ్జెట్ మీద కూడా మీమ్స్ వచ్చాయి. ఓసారి అవి చూడండి.